రియో ఒలింపిక్స్ కు అర్హత సాధించని పాక్ | Sakshi
Sakshi News home page

రియో ఒలింపిక్స్ కు అర్హత సాధించని పాక్

Published Fri, Jul 3 2015 9:22 PM

రియో ఒలింపిక్స్ కు అర్హత సాధించని పాక్ - Sakshi

అంట్వెర్ప్ : పాకిస్తాన్ హాకీ పురుషుల జట్టు 2016లో జరగనున్న రియో ఒలింపిక్స్ కు అర్హత సాధించలేక పోయింది. ప్రపంచ సెమీస్ లీగ్ లో భాగంగా శుక్రవారం జరిగిన ప్లే ఆఫ్ మ్యాచ్ లో ఐర్లాండ్ చేతిలో 1-0 తేడాతో ఓటమిపాలవడంతో పాక్ జట్టు అవకాశాన్ని కోల్పోయింది.

 

Advertisement

తప్పక చదవండి

Advertisement