తిరుమల సమాచారం | Sakshi
Sakshi News home page

తిరుమల సమాచారం

Published Sun, Mar 1 2015 1:16 AM

తిరుమల సమాచారం

తిరుమలలో శనివారం భక్తుల రద్దీ కాస్త ఎక్కువగా ఉంది. ఉచిత, రూ.50, రూ.100, రూ.500ల గదులు సులభంగా లభిస్తున్నాయి. ఉచిత దర్శనం కోసం భక్తులు వేచి ఉండే రెండో వైకుంఠం క్యూ కాంప్లెక్స్‌లో కంపార్టుమెంట్లు 16 నిండాయి.
 
రాత్రి 7 గంటలకు అందిన సమాచారం :గదుల వివరాలు: ఉచిత గదులు  - 7 రూ.50 గదులు - 29 రూ.100 గదులు - 13 రూ.500 గదులు - 9ఖాళీగా ఉన్నాయి
 
ఆర్జిత సేవల టికెట్ల వివరాలు
:  ఆర్జిత బ్రహ్మోత్సవం -113 సహస్ర దీపాలంకరణసేవ - 267  వసంతోత్సవం - 124ఖాళీగా ఉన్నాయి
 
 

Advertisement
Advertisement