ప్రతి రైతుకు ఐప్యాడ్: బాబు | chandrababu naidu plans to give ipads to all farmers | Sakshi
Sakshi News home page

ప్రతి రైతుకు ఐప్యాడ్: బాబు

Jul 30 2014 9:10 AM | Updated on Oct 1 2018 6:38 PM

ప్రతి రైతుకు ఐప్యాడ్: బాబు - Sakshi

ప్రతి రైతుకు ఐప్యాడ్: బాబు

రైతులందరికీ త్వరలో ఐప్యాడ్‌లు ఇచ్చే ఆలోచన చేస్తున్నట్లు ఏపీ సీఎం చంద్రబాబు చెప్పారు.

హైదరాబాద్: రైతులందరికీ త్వరలో ఐప్యాడ్‌లు ఇచ్చే ఆలోచన చేస్తున్నట్లు ఏపీ సీఎం చంద్రబాబు చెప్పారు. భూసార పరీక్షలు, సాగుయోగ్యమైన పంటల నిర్ధారణ, మేలైన విత్తనాలు, ఎరువులు, మార్కెటింగ్ తదితర అంశాలపై రైతులకు ఉపగ్రహ సమాచారం అందుబాటులోకి తెచ్చేందుకు ఐప్యాడ్‌లను అందించాలనుకుంటున్నామన్నారు. త్వరలోనే ‘పొలం పిలుస్తోంది’ పేరుతో ప్రత్యేక కార్యక్ర మాన్ని నిర్వహిస్తామని తెలిపారు. రుణమాఫీపై తనను అభినందించేందుకు వచ్చిన రైతు సంఘాల నేతలనుద్దేశించి మంగళవారం బాబు ప్రసంగించారు.
 

(ఇంగ్లీషు కథనం ఇక్కడ చదవండి)

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement