కబడ్డీ విశ్వవిజేత భారత్ | Sakshi
Sakshi News home page

కబడ్డీ విశ్వవిజేత భారత్

Published Sat, Oct 22 2016 9:22 PM

కబడ్డీ ప్రపంచకప్-2016ను భారత్ కైవసం చేసుకుంది. మొదటి అర్ధభాగం నుంచి దూకుడైన ఆటతీరుతో ఇరుజట్ల మధ్య మ్యాచ్ హోరాహోరీగా సాగింది. తొలి అర్ధభాగంలో ఆచితూచి ఆడిన ఇరు జట్లు అనవసర తప్పిదాలకు పోకుండా ఇరుజట్లు నువ్వానేనా అన్నరీతిలో పోరాడాయి.

Advertisement
Advertisement