బొజ్జల తనయుడి ఆవేదన | Sakshi
Sakshi News home page

బొజ్జల తనయుడి ఆవేదన

Published Tue, Apr 4 2017 9:47 AM

ఆరోగ్యం సరిగా లేదని మంత్రి పదవి నుంచి తొలగించడం బాగోలేదని మాజీ మంత్రి బొజ్జల గోపాల కృష్ణారెడ్డి తనయుడు సుధీర్‌ అన్నారు. ఒక్క మాట కూడా చెప్పకుండా మంత్రి పదవి నుంచి తొలగించడం బాధకరమన్నారు.

Advertisement
Advertisement