రంగారెడ్డి జిల్లా కొందుర్గ్‌ మండలంలో భారీ పేలుడు | Sakshi
Sakshi News home page

రంగారెడ్డి జిల్లా కొందుర్గ్‌ మండలంలో భారీ పేలుడు

Published Mon, Feb 19 2024 3:34 PM

Fire Accident Scan Energy Industry Rangareddy District - Sakshi

సాక్షి, రంగారెడ్డి: రంగారెడ్డి జిల్లా కొందుర్గ్‌ మండలంలో భారీ పేలుడు సంభవించింది. స్కాన్‌ ఎనర్జీ పరిశ్రమలో భారీ శద్ధంతో పేలుడు చోటుచేసుకుంది. ఈ ఘటనలో ముగ్గురు కార్మికులకు తీవ్ర గాయాల అయ్యాయి. పరిశ్రమ మొత్తం దట్టమైన పొగ అలుముకుంది. సమాచారం అందుకున్న అగ్నిమాపక సిబ్బంది మంటలు ఆర్పుతున్నారు.  

చదవండి:  చందాలేసుకుని టికెట్లు కొంటారు.. కానీ, రైలెక్క‌రు..!

Advertisement

తప్పక చదవండి

Advertisement