కాజీపేట్‌ రైల్వే యార్డులో అగ్ని ప్రమాదం  | Sakshi
Sakshi News home page

కాజీపేట్‌ రైల్వే యార్డులో అగ్ని ప్రమాదం 

Published Tue, Mar 5 2024 10:50 AM

Fire accident in Kazipet railway yard - Sakshi

సాక్షి, హనుమకొండ: కాజీపేట్‌ రైల్వేస్టేషన్ యార్డులో అగ్నిప్రమాదం చోటుచేసుకుంది. రిపేర్ కోసం నిలిపిన రైల్ బోగీ నుండి ఒక్కసారిగా  మంటలు చెలరేగాయి. అధికారులు, సిబ్బంది భయాందోళనకు గురయ్యారు.

ఫైర్ సిబ్బంది ఘటనా స్థలానికి చేరుకొని వెంటనే మంటలు అదుపు చేశారు. ఎటువంటి ప్రాణాపాయం లేకపోవడంతో అధికారులు ఊపిరి పీల్చుకున్నారు. ప్రమాదంపై విచారణ చేస్తున్నమని పోలీసులు తెలిపారు.

Advertisement
 
Advertisement
 
Advertisement