సీఎం జగన్‌ సభ.. కదిలొచ్చిన జనసంద్రం | Sakshi
Sakshi News home page

జనసంద్రమైన పుట్టపర్తి.. డ్రోన్‌ విజువల్స్‌

Published Tue, Nov 7 2023 2:09 PM

Huge Crowd At Puttaparthi CM YS Jagan Sabha - Sakshi

అది సీఎం జగన్‌ పుట్టపర్తికి వచ్చిన సందర్భం. రైతు భరోసా నిధులను విడుదల చేయడానికి సీఎం జగన్‌ పుట్టపర్తికి బయల్దేరివెళ్లిన వేళ. అయితే ఆ సభకు జనసంద్రం పోటెత్తింది. సీఎం జగన్‌ పుటపర్తికి వస్తున్నానరి తెలిసి అక్కడకు అశేష జనసందోహం తరలివచ్చింది.  

సీఎం జగన్‌ అక్కడకు వచ్చే సరికే సభా ప్రాంగణం కిక్కిరిసిపోయింది. ఇసుకేసినా రాలనంతగా ‘జనసంద్రం’ పోటెత్తింది.  సీఎం జగన్‌కు సంఘీభావం తెలపడానికి ప్రజలు ఇలా భారీగా తరలివచ్చారు. దీనికి సంబంధించిన డ్రోన్‌ విజువల్స్‌ ఇప్పుడు వైరల్‌గా మారాయి. 

ఇవి కూడా చదవండి: చంద్రబాబు, ఎల్లో మీడియాకు సీఎం జగన్‌ స్ట్రాంగ్‌ కౌంటర్‌

ప్రతీ విషయంలో అన్నదాతకు అండగా నిలబడ్డాం: సీఎం జగన్‌

Advertisement
 
Advertisement
 
Advertisement