ఈ వారం మేటి చిత్రాలు (27-11-2016) | Sakshi
Sakshi News home page

ఈ వారం మేటి చిత్రాలు (27-11-2016)

Published Sun, Nov 27 2016 2:24 AM | Updated 30 Min Ago

week end photos
1/26

'మోదీ కీ నోట్ యాప్'లో రూ. 2000 నోటు సహాయంతో ఓపెన్ అయిన మోదీ ప్రసంగం ఫోటో గ్రాఫర్: ఆదిలాబాద్, అరణ్ రెడ్డి

week end photos
2/26

బ్యాగేస్తా...సీటు కోసం విద్యార్థుల పాట్లు..ఫోటో గ్రాఫర్: కుమ్రం భీం అసిఫాబాద్, సంపత్ గౌడ్

week end photos
3/26

ఎముకలు కొరికే చలిలోనూ.. దాహార్తి కోసం..ఫోటో గ్రాఫర్: భాష, అనంతపురం

week end photos
4/26

ఇతనికైనా ఏటీఎం తెరుచుకునేనా...ఫోటో గ్రాఫర్: వీరేశ్, అనంతపురం

week end photos
5/26

నోట్ల రద్దుతో జనం లేక వెలవెలబోతున్న ఏలూరులోని ఓ థియేటర్...ఫోటో గ్రాఫర్: ఏలూరు, రియాజుద్దిన్

week end photos
6/26

పరుగు పోటీల్లో లక్ష్యం వైపు దూసుకుపోతున్న అంధ క్రీడాకారులకు సహాయం చేస్తున్న సిబ్బంది...ఫోటో గ్రాఫర్: ఆకుల శ్రీను, గుంటూరు

week end photos
7/26

ఎముకలు కొరికే చలిలో...గూంటూరు హైవేపై పొగ మంచు విద్యుత్ కాంతులు..ఫోటో గ్రాఫర్: ఆకుల శ్రీను, గుంటూరు

week end photos
8/26

ఎన్టీఆర్ స్టేడియంలో నిర్వహించిన కోటి దీపోత్సవంలో నిప్పుతో డ్యాన్స్ చేస్తున్న దృశ్యం..ఫోటోగ్రాఫర్: అనిల్, హైదరాబాద్

week end photos
9/26

ఎట్టకేలకు దొరికిందోచ్....ఫోటోగ్రాఫర్: బాలస్వామి, హైదరాబాద్

week end photos
10/26

ఇక్కడ పేటీఎం యాక్సెప్ట్ చేయబడును..ఫోటోగ్రాఫర్: దయాకర్, హైదరాబాద్

week end photos
11/26

ఇసుకను ఎడ్ల బండ్ల పై తరలిస్తున్న వైనం...ఫోటో: శ్రీనివాసులు, కర్నూలు

week end photos
12/26

రైతులతో ముచ్చటిస్తున్న కాంగ్రెస్ నేత మల్లికార్జున ఖర్గే..ఫోటో: హుస్సేన్, కర్నూలు

week end photos
13/26

వనభోజనం కార్యక్రమంలో జరిగిన ర్యాలీలో కాళికా మాతా వేషాలు... ఫోటో: హుస్సేన్, కర్నూలు

week end photos
14/26

కొనేవారే కరువాయే...ఫోటో: రాజు, ఖమ్మం

week end photos
15/26

అమ్మయ్యా..ఇరోజుకు నాపని పూర్తయింది...ఫోటో: దశరథ్ రజ్వ, కొత్తగూడం

week end photos
16/26

నీటిపైనే కుప్పిగంతులా...ఫోటో గ్రాఫర్: రమేష్, కడప

week end photos
17/26

గాల్లో తేలినట్టుందే...ఫోటోగ్రాఫర్: వేణుగోపాల్, జనగాం

week end photos
18/26

కార్తీక దీపాల వెలుగుల్లో కళకళలాడుతోన్న అమ్మాయిలు..ఫోటోగ్రాఫర్: సన్నీసింగ్ ఠాకూర్, హైదరాబాద్

week end photos
19/26

పోలీస్ టోపీ అయితే నాకేంటి...ఎల్బీనగర్ పోలీస్ స్టేషన్లో టోపీతో ఇసుకలో ఆడుకుంటున్న బుడతడు.. ఫోటో గ్రాఫర్: సోమసుభాష్, హైదరాబాద్

week end photos
20/26

ఈ మొక్కులైనా ఫలించి డబ్బులివ్వు దేవుడా...ఫోటో గ్రాఫర్: సోమసుభాష్, హైదరాబాద్

week end photos
21/26

కల్చరల్‌ ఫేస్ట్‌లో యువతుల హంగామా ఫోటో గ్రాఫర్: సాయిదత్, హైదరాబాద్

week end photos
22/26

నాన్న బండే పడకాయెనే...ఫోటో గ్రాఫర్: సాయిదత్, హైదరాబాద్

week end photos
23/26

ఏటీఎం అనుకున్నారా..కాదు కాదు..వైన్స్ షాప్..ఫోటో గ్రాఫర్: సాయిదత్, హైదరాబాద్

week end photos
24/26

కిక్కులేని పాత నోట్లతో మందు బాబులు..ఫోటో గ్రాఫర్: రవిందర్, హైదరాబాద్

week end photos
25/26

అమ్మాయిగారూ లుక్ అదుర్స్...ఫోటో: రవికుమార్, హైదరాబాద్

week end photos
26/26

బుక్కులు వదిలేసి ఏటీఎంల ముందు ఏంటి దేవుడా ఈ పరిస్థితి..ఫోటోగ్రాఫర్: లావణ్య, హైదరాబాద్

Advertisement
Advertisement