ఫ్లోరిడా: మనిషన్నాకా కూసింత ఇంగిత జ్ఞానం ఉండాలని అంటారు. ఓ రకంగా చెప్పాలంటే ఎక్కడ, ఎప్పుడు, ఏది, ఎలా చేయాలి, ఏం పాటించాలనే కనీస జ్ఞానం ఉండాలని పెద్దలు అంటుంటారు. ప్రపంచంలో మనమే కాదు.. మనచుట్టూ ఎందరో ఉన్నారనే ఆలోచన నీడలా మనతోనే ఉండాలి. అప్పుడే చక్కటి క్రమశిక్షణ, ప్రవర్తన, గౌరవం అన్ని మన వెంట నడుస్తూ వస్తాయి. లేదంటే అవమానం, చీత్కారం, భంగపాటు, శిక్షలు తప్పదు. పట్టపగలు.. మిట్టమధ్యాహ్నం.. చుట్టూ జనాలు.. అడుగు దూరంలో మూడేళ్లపాప.. ఇవేం పట్టించుకోకుండా ఓ జంట శృంగార చర్యలకు పాల్పడ్డారు.
దీంతో పద్ధతి పాటించని వారిద్దరికి పది హేనేళ్లు జైళ్లో గడపండి అంటూ శిక్ష విధించింది. ఫ్లోరిడాలో ఎలిస్సా అల్వారెజ్ (20), జోస్ కాబాల్లెరో(40) అనే జంట అందరూ చూస్తుండగా బ్రాదెంటాన్ బీచ్‌లో ఒళ్లు తెలియకుండా శృంగార కార్యకలాపాలకు పాల్పడ్డారు. అక్కడ సేద తీరేందుకు వచ్చిన జనాలు వారి ప్రవర్తన చూసి అవాక్కయ్యారు. దీనికి సంబంధించిన వీడియో ఒకటి బయటపడి.. చివరికి కోర్టు వరకు వెళ్లింది. దీంతో కోర్టు వారు చేసిన పనికి నిలదీసింది. మిట్టమధ్యాహ్నం చుట్టూ అంతమంది మనుషులు, పక్కనే చిన్న పాప కూడా ఉందన్న సోయి మరిచిపోయి అలాంటి చర్యకు ఎందుకు పాల్పడ్డారని ప్రశ్నించింది. చివరికి పదిహేనేళ్ల జైలు శిక్షను ఖరారు చేసింది.
పట్టపగలే శృంగారం.. పది హేనేళ్ల జైలు
Published Wed, May 6 2015 9:05 AM
Advertisement
ఆ బీప్ సౌండ్ వస్తేనే.. మీ ఓటు వేసినట్టు
ఇది కదా క్రేజ్ అంటే.. సీఎం జగన్ ఇంటర్వ్యూకి మిలియన్ల వ్యూస్
Sakshi.com ఇప్పుడు సరికొత్తగా మీ ముందుకు
కాపులు, ముస్లింలకు రిజర్వేషన్లు అక్కర్లేదు: పవన్‌కళ్యాణ్
రైతు కుమార్తె విజయం.. రిషబ్ శెట్టి అభినందనలు
పులివెందుల ప్రజలకు ఇద్దరిపైనా ప్రేమే: వైఎస్ భారతి
RCB Vs PBKS: కోహ్లి అరుదైన రికార్డు.. ఐపీఎల్ చరిత్రలోనే తొలి క్రికెటర్‌గా
Phone Tapping Case: ఫోన్ ట్యాపింగ్ కేసులో బిగ్ ట్విస్ట్..
బిజీగా ఉండటం ఇంత డేంజరా! హెచ్చరిస్తున్న సైకాలజిస్ట్‌లు
కారులో వాసన బాగుందని తెగ పీల్చుకుంటున్నారా.?
ప్రత్యేక పోలింగ్ కేంద్రాలిక్కడే..
వేసవిలోనూ నిరంతరం మంచినీటి సరఫరా
‘రిజర్వేషన్ల వ్యతిరేక బీజేపీని ఓడించాలి’
ఎన్నికలు పారదర్శకంగా నిర్వహించాలి
అజీమ్ ప్రేమ్‌జీ యూనివర్సిటీకి విద్యార్థుల ఎంపిక
ఐటీఐలో కొత్త కొర్సులు
ఎట్టకేలకు వీడిన ఉత్కంఠ
అంగన్వాడీల రిటైర్మెంట్..!
● నేటి సాయంత్రం 4గంటల వరకే అనుమతి ● బంద్ కానున్న ఎన్నికల ప్రచార మోత
ఎన్నికల విధుల్లో అప్రమత్తంగా ఉండాలి
తప్పక చదవండి
- ల్యాండ్ టైట్లింగ్ యాక్ట్‌కు వ్యతిరేకంగా యాడ్ .. బీజేపీ నేత సీరియస్
- ఐపీఎల్ మధ్యలోనే దుబాయ్ వెళ్లిన సన్‌రైజర్స్ కెప్టెన్..
- ఫోటో తీస్తే కవిత రాసే కెమెరా.. ఇది కదా టెక్నాలజీ అంటే!
- పాపం బ్రెజిల్.. ఎటు చూసినా వరదలే..
- కష్టాల్లో 'పద్మ శ్రీ మొగిలయ్య'.. సాయం చేసిన బుల్లితెర నటి
- మేనిఫెస్టోకు, విశ్వసనీయతకు అర్థం చెప్పింది మీ బిడ్డే: సీఎం జగన్
- ‘ కృష్ణమ్మ’ మూవీ రివ్యూ
- టీడీపీ అడ్డంగా బుక్కైంది: సజ్జల కీలక వ్యాఖ్యలు
- వివేకా కేసు: సునీత దంపతులకు ఎదురుదెబ్బ
- ఆ బీప్ సౌండ్ వస్తేనే.. మీ ఓటు వేసినట్టు
Advertisement