కారు, బైక్ ఢీ: ఇద్దరికి తీవ్రగాయాలు | Sakshi
Sakshi News home page

కారు, బైక్ ఢీ: ఇద్దరికి తీవ్రగాయాలు

Published Sun, Jul 5 2015 6:12 PM

2 severly injured in bike-car collision in nalgonda district

నల్లగొండ: కారు, బైక్ ఢీకొన్న ప్రమాదంలో ఇద్దరికి తీవ్రగాయాలయ్యాయి. వివరాలు.. నల్లగొండ జిల్లా చివ్వెంల మండల శివారులో ఆదివారం కారు,బైక్లు ఢీకొన్నాయి. ఈ ప్రమాదంలో ఇద్దరికి తీవ్రగాయాలయ్యాయి. క్షతగాత్రులను ఆస్పత్రికి తరలించి చికిత్స అందిస్తున్నారు. పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.
 

Advertisement

తప్పక చదవండి

Advertisement