3 ఓవర్లలో విండీస్ స్కోరు 6/0 | Sakshi
Sakshi News home page

3 ఓవర్లలో విండీస్ స్కోరు 6/0

Published Fri, Mar 6 2015 12:14 PM

West Indies score 6 in 3 overs

పెర్త్: ప్రపంచకప్ లో భాగంగా గ్రూప్-బీలో భారత్ తో జరుగుతున్న మ్యాచ్ లో ముందుగా బ్యాటింగ్ కు దిగిన విండీస్ తొలి 3 ఓవర్లలో వికెట్ నష్టపోకుండా 6 పరుగులు చేసింది. విధ్వంసకర ఆటగాడు క్రిస్ గేల్ తొలి ఓవర్ లో అవుటయ్యే ప్రమాదం నుంచి తృటిలో తప్పించుకున్నాడు. షమీ విసిరిన నాలుగో బంతికి బ్యాట్ అడ్డం పెట్టాడు.

బంతి బ్యాట్ ను తాకినట్టుగా అనిపించి భారత ఆటగాళ్లు అవుట్ అంటూ అరించారు. అయితే అవుట్ ఇవ్వలేదు. రీప్లేలో బ్యాటును బంతి తాకినట్టు అనిపించింది. దీనిపై ధోని రివ్యూ కోరలేదు. 4 బంతులు ఆడినా గేల్ ఖాతా తెరవలేదు.

Advertisement
Advertisement