దుబాయ్: ప్రపంచ కప్ కోసం ఎంపిక చేసిన వెస్టిండీస్ క్రికెట్ జట్టులో ఒక మార్పు చోటు చేసుకుంది. మిస్టరీ స్పిన్నర్ సునీల్ నరైన్ స్థానాన్ని నికిట మిల్లర్‌తో భర్తీ చేసేందుకు ఐసీసీ సాంకేతిక కమిటీ ఆమోద ముద్ర వేసింది. అసాధారణ పరిస్థితుల్లోనే ఇలాంటి మార్పులకు అంగీకరిస్తామని వెల్లడించింది.
కొత్త బౌలింగ్ శైలి కుదురుకునేందుకు తనకు మరింత సమయం పడుతుందని చెప్పి నరైన్ టోర్నీ నుంచి తప్పుకున్న సంగతి తెలిసిందే. విండీస్ తరఫున 45 వన్డేలు ఆడిన 32 ఏళ్ల మిల్లర్ తన లెఫ్టార్మ్ స్పిన్‌తో 40 వికెట్లు తీశాడు. అతను గతేడాది మార్చిలో ఇంగ్లండ్‌పై చివరి వన్డే ఆడాడు. ఫిబ్రవరి 16న విండీస్ తన తొలి మ్యాచ్‌లో ఐర్లాండ్‌తో తలపడుతుంది.
సునీల్ నరైన్ స్థానంలో మిల్లర్
Published Sat, Jan 31 2015 12:36 AM
Advertisement
ఆ బీప్ సౌండ్ వస్తేనే.. మీ ఓటు వేసినట్టు
ఇది కదా క్రేజ్ అంటే.. సీఎం జగన్ ఇంటర్వ్యూకి మిలియన్ల వ్యూస్
Sakshi.com ఇప్పుడు సరికొత్తగా మీ ముందుకు
కాపులు, ముస్లింలకు రిజర్వేషన్లు అక్కర్లేదు: పవన్‌కళ్యాణ్
రైతు కుమార్తె విజయం.. రిషబ్ శెట్టి అభినందనలు
పులివెందుల ప్రజలకు ఇద్దరిపైనా ప్రేమే: వైఎస్ భారతి
RCB Vs PBKS: కోహ్లి అరుదైన రికార్డు.. ఐపీఎల్ చరిత్రలోనే తొలి క్రికెటర్‌గా
Phone Tapping Case: ఫోన్ ట్యాపింగ్ కేసులో బిగ్ ట్విస్ట్..
బిజీగా ఉండటం ఇంత డేంజరా! హెచ్చరిస్తున్న సైకాలజిస్ట్‌లు
కారులో వాసన బాగుందని తెగ పీల్చుకుంటున్నారా.?
Delhi liquor scam: కేజ్రీవాల్‌కు ‘ప్రచార’ బెయిల్
మోదీ మళ్లీ ప్రధానైతే.. దేశం ఉత్తర కొరియానే
చిక్కుల్లో హరియాణా సర్కారు!
తెలంగాణ మద్యం పట్టివేత
వైఎస్సార్సీపీలోకి వలసలు
మోదీ అధికారంలోకి వస్తే మళ్లీ ఎన్నికలు ఉండవు
అందరివాడికే అందలం
నర్సింగ్ వృత్తి ఎంతో పవిత్రమైనది
16,772 పోస్టల్ బ్యాలెట్ ఓట్లు
పకడ్బందీగా ఎన్నికలు
తప్పక చదవండి
- Aravind Kejriwal: నేను వచ్చేశా...
- బీజేపీ వైపే ప్రజలు
- మోదీ మళ్లీ ప్రధానైతే.. దేశం ఉత్తర కొరియానే
- Lok Sabha Election 2024: ఎన్నికల సమాచారం సమస్తం... వేలి కొసలపైనే!
- జిల్లా జడ్జి నియామకాల్లో వర్టికల్ రిజర్వేషన్లు !
- జీన్స్, టీషర్ట్స్ వేసుకు రావొద్దు
- నేడు రాష్ట్రంలో అమిత్ షా ప్రచారం
- బీజేపీపై తప్పుడు ప్రచారం
- Lok Sabha Election 2024: ఓటింగ్ శాతం తగ్గినా.. ఓట్లు పెరిగాయ్!
- Lok Sabha Election 2024: నాలుగో విడతలోనూ... మహా వార్!
Advertisement