'వెన్నెలైనా చీకటైనా చేరువైనా దూరమైనా నీతోనే జీవితము నీ ప్రేమే శాశ్వతము' అని ప్రేమపక్షులు నిత్యం పాడుకునే పాట ఇది. ఇప్పుడు క్రేజీ, క్రేజీ ప్రేమజంటగా ముద్రపడిన విరాట్ కోహ్లి, అనుష్క శర్మ కూడా ఇదే పాట (తెలుగులో కాకపోయినా మరో భాషలో) పాడుకుంటూ చేరువవుతున్నారంట. ఆ మధ్య వీడిపోయిన ఈ ప్రేమపక్షులు మళ్లీ కలిసిపోయినట్టు తాజా సమాచారం.
క్రికెట్ వీరుడు విరాట్ కోహ్లికి, బాలీవుడ్ బంగారం అనుష్క శర్మకు బ్రేకప్ అయినట్టు నిన్నమొన్నటి వరకు లోకం కోడై కూసింది. కెరీర్ కోసం విరాట్ పెళ్లి ప్రపోజల్‌ను అనుష్క తిరస్కరించిన కారణంగా వాళ్లిద్దరు విడిపోయారని కథనాలు వచ్చాయి. కానీ, నిన్నటికి నిన్న ఇద్దరూ కలిసి ఓ డిన్నర్‌కు వెళ్తూ మీడియా కంట పడ్డారు. దీంతో మళ్లీ వీళ్లు ప్రేమ ట్రాక్‌లోకి వచ్చారా? అందరూ అనుకుంటుండగానే కోహ్లి మరో ట్విస్ట్ ఇచ్చాడు.
తాజాగా సోషల్ నెట్వర్కింగ్ సైట్లో అనుష్కను ఫాలో అవడం మొదలుపెట్టి విరాట్.. ఈ ప్రేమజంట మళ్లీ ఒక్కటైందన్న ఊహాగానాలకు మరింత బలం చేకూర్చాడు. ఆ మధ్య తాము వీడిపోయామనడానికి సాక్ష్యంగా అనుష్కను కోహ్లి 'అన్ ఫాలో' చేసిన సంగతి తెలిసిందే. కానీ, ఇప్పుడు అదే కోహ్లి ట్విట్టర్, ఇన్‌స్టాగ్రామ్‌లలో ఆమెను ఫాలో అయిపోతున్నాడు. బహుశా ఆమెకు బర్త్ డే గిఫ్ట్ (మే 1 పుట్టినరోజు) ఈవిధంగా ఇచ్చాడేమో అనేది అభిమానుల టాక్. ఏదేమైనా విరుష్క (విరాట్-అనుష్క) ప్రేమకథకు మాంచి ఫాలోయింగ్ ఉంది.
అనుష్క-కోహ్లి ప్రేమకథలో లేటెస్ట్ ట్విస్ట్!
Published Mon, May 2 2016 4:28 PM
Advertisement
మారిన క్రెడిట్ కార్డ్ నిబంధనలు.. మే 1 నుంచి అమల్లోకి..
గోబెల్స్ స్ఫూర్తితో.. ప్రధాని మోదీపై జైరాం ఆగ్రహం
ఇక ‘వందే మెట్రో’.. రైల్వే కీలక అప్డేట్
దిగ్గజ బ్యాంకర్ అభయ్ ఐమా కన్నుమూత
హైదరాబాద్‌లో భారీగా పెరిగిన ఆఫీస్ లీజింగ్
అతి త్వరలోనే గ్రేట్ సమ్మర్ సేల్.. స్మార్ట్ఫోన్లపై భారీ డిస్కౌంట్లు!
Shankar-Ram Charan Movie: సరికొత్త పాత్రలో చెర్రీ
నిమిషానికి 500 గంటల కంటెంట్ అప్లోడ్.. యూట్యూబ్ ప్రస్థానం ఇదే..
కొత్త రకం ఏటీఎంలు.. భారత్‌తో తొలిసారి
ఉత్తరాఖండ్ టూరిజం ఆధ్వర్యంలో ‘నక్షత్ర సభ’: థ్రిల్లింగ్ అనుభవం కావాలంటే!
‘గుమ్మనూరు’ను అనర్హుడిగా ప్రకటించాలి
Lok Sabha Election 2024: పేలేది మళ్లీ షాట్ గన్నే!
శ్రీకాంత్ కథలో నటించడం గౌరవంగా ఉంది: జ్యోతిక
సజావుగా పోస్టల్ బ్యాలెట్ ఓటింగ్
స్ట్రాంగ్ రూమ్‌ల వద్ద పటిష్ట బందోబస్తు
హత్యలు టు నాటుసారా వయా పేకాట
ఎన్నికల విధులకు వెళ్తూ గుండెపోటుతో మృతి
ఆర్టీసీ బస్సు– బైక్ ఢీ ●
వీడిన మహిళ హత్య కేసు మిస్టరీ
అంబేడ్కర్ కళాశాలలో దొడ్డమణి గోల్మాల్
తప్పక చదవండి
- ‘సిద్ధం’ పాటల సీడీని ఆవిష్కరించిన భారతమ్మ
- అలా చేస్తే ఆ కిక్కే వేరు! అతడితో లవ్‌లో ఉన్నా: నటి
- హీట్‌వేవ్ నుంచి ఉపశమనం.. త్వరలో వర్షాలు: వాతావరణ శాఖ
- డైరెక్టర్‌తో హీరోయిన్ పెళ్లి.. మామయ్యను మండపానికి రానివ్వలేదట!
- మాచర్లలో సీఎం జగన్ ప్రచారం.. పోటెత్తిన ప్రజాభిమానం (ఫొటోలు)
- కాంగ్రెస్ కీలక నిర్ణయం: బరిలోకి మాజీ ముఖ్యమంత్రులు
- హార్దిక్ కాదు!.. రోహిత్ తర్వాత టీమిండియా కెప్టెన్ అతడే!
- సమ్మర్లో కొబ్బరిబోండంలోని నీటిని నేరుగా తాగేస్తున్నారా..?
- చంద్రబాబు మోసాల చరిత్రను గుర్తు తెచ్చుకోండి: సీఎం జగన్
- కల్వకుంట్ల కవితకు బిగ్ షాక్
Advertisement