టాస్ గెలిచి బ్యాటింగ్ ఎంచుకున్న ఆసీస్ | Sakshi
Sakshi News home page

టాస్ గెలిచి బ్యాటింగ్ ఎంచుకున్న ఆసీస్

Published Sat, Feb 28 2015 6:36 AM

Australia won the toss and elected to bat

ఆక్లాండ్:వన్డే వరల్డ్ కప్ 2015 లో ఆతిథ్య జట్ల మధ్య పోరుకు తెరలేచింది. శనివారం న్యూజిలాండ్ తో జరుగుతున్న పోరులో ఆస్ట్రేలియా టాస్ గెలిచి బ్యాటింగ్ ఎంచుకుంది. రెండు ప్రధాన జట్ల మధ్య జరుగుతున్న ఈ మ్యాచ్ ఆసక్తికరంగా సాగే అవకాశం ఉంది.

 

ఇప్పటికే న్యూజిలాండ్ వరుస మ్యాచ్ ల్లో గెలిచి పాయింట్ల పట్టికలో అగ్రస్థానంలో ఉండగా, ఆసీస్ ఒక మ్యాచ్ రద్దు కారణంగా రెండో స్థానంలో కొనసాగుతోంది.

Advertisement

తప్పక చదవండి

Advertisement