పది ఓవర్లలో ఆసీస్ స్కోరు 68/1 | Sakshi
Sakshi News home page

పది ఓవర్లలో ఆసీస్ స్కోరు 68/1

Published Sat, Feb 28 2015 7:16 AM

australia gets 68 runs in 10 overs

ఆక్లాండ్: వన్డే వరల్డ్ కప్ లో భాగంగా ఇక్కడ శనివారం న్యూజిలాండ్ తో జరుగుతున్న లీగ్ మ్యాచ్ లో ఆసీస్ పది ఓవర్లు ముగిసేసరికి వికెట్ నష్టానికి 68 పరుగులు చేసింది. డేవిడ్ వార్నర్(31 ), షేన్ వాట్సన్ (15) పరుగులతో క్రీజ్ లో ఉన్నారు.

 

ఆస్ట్రేలియా 30 పరుగుల వద్ద ఆరోన్ ఫించ్ వికెట్ ను కోల్పోయింది. టాస్ గెలిచి బ్యాటింగ్ ఆరంభించిన ఆసీస్ దూకుడు ఆడే క్రమంలో ఫించ్(14)ను తొలి వికెట్ రూపంలోనష్టపోయింది.

Advertisement

తప్పక చదవండి

Advertisement