సాక్షి, న్యూఢిల్లీ: స్వాతంత్ర్య దినోత్సవం సందర్భంగా బాలీవుడ్ హీరోయిన్ ప్రియాంక చోప్రా ఇన్‌స్టాగ్రామ్‌లో చేసిన పోస్టు సోషల్‌మీడియాలో తీవ్ర దుమారం రేపుతోంది. ప్రియాంక వస్త్రధారణపై నెటిజన్లు తీవ్ర స్థాయిలో మండిపడుతున్నారు. భారత్‌కు తిరిగి రావద్దంటూ.. అమెరికాలోనే ఉండిపోమ్మని ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు.
స్వాతంత్ర్య దినోత్సవం రోజున జీన్స్, టీషర్ట్ ధరించిన ప్రియాంక.. జాతీయ జెండా రంగులతో ఉన్న ఒక దుప్పట్టాన్ని మెడపై వేసుకొని దానిని చేతితో పట్టుకొని ఫొటో దిగింది. దానిని ఇన్ స్ట్రాగ్రామ్ లో మై హార్ట్ బిలాంగ్స్ టూ ఇండియా హ్యష్ ట్యాగ్ తో పోస్టు చేసింది. అయితే ఆమె పెట్టిన పోస్టుపై నెటిజన్లు తీవ్రస్థాయిలో మండిపడుతున్నారు. స్వాతంత్ర్య దినోత్సవం రోజైనా, చీర, సల్వార్ కమీజ్ వేసుకోకుండా ఇలాంటి డ్రస్‌లు ఏంటని కామెంట్ చేశారు. తనను తిరిగి ఇండియాలోకి రావద్దంటూ మండిపడ్డారు. జాతీయ జెండాను అవమానించే విధంగా దుపట్టాలా కప్పుకుంటావా అంటూ ఆగ్రహం వ్యక్తం చేశారు.
ప్రియాంక దుస్తులపై నెటిజన్లు విరుచుకుపడటం కొత్తేంకాదు. భారత ప్రధాని నరేంద్రమోదీ బెర్లిన్ పర్యటనలో ఉన్నప్పుడు మోకాళ్ల వరకూ ఉన్న డ్రస్ ధరించి కాలుపై కాలు వేసుకొని ఉన్న ఫొటోపై నెటిజన్లు ఆగ్రహం వ్యక్తం చేశారు. ప్రస్తుతం ప్రియాంక హాలీవుడ్ సినిమా షూటింగ్ లో భాగంగా అమెరికాలో ఉన్నారు.
ప్రియాంక చోప్రా ఇండియాకు రావద్దు..!
Published Thu, Aug 17 2017 4:20 PM
Advertisement
ఆ బీప్ సౌండ్ వస్తేనే.. మీ ఓటు వేసినట్టు
ఇది కదా క్రేజ్ అంటే.. సీఎం జగన్ ఇంటర్వ్యూకి మిలియన్ల వ్యూస్
Sakshi.com ఇప్పుడు సరికొత్తగా మీ ముందుకు
కాపులు, ముస్లింలకు రిజర్వేషన్లు అక్కర్లేదు: పవన్‌కళ్యాణ్
రైతు కుమార్తె విజయం.. రిషబ్ శెట్టి అభినందనలు
పులివెందుల ప్రజలకు ఇద్దరిపైనా ప్రేమే: వైఎస్ భారతి
RCB Vs PBKS: కోహ్లి అరుదైన రికార్డు.. ఐపీఎల్ చరిత్రలోనే తొలి క్రికెటర్‌గా
Phone Tapping Case: ఫోన్ ట్యాపింగ్ కేసులో బిగ్ ట్విస్ట్..
బిజీగా ఉండటం ఇంత డేంజరా! హెచ్చరిస్తున్న సైకాలజిస్ట్‌లు
కారులో వాసన బాగుందని తెగ పీల్చుకుంటున్నారా.?
పనులు త్వరగా పూర్తి చేయండి
ఖానాపూర్‌లో రాత్రి భోజనం చేసిన కేటీఆర్
నిర్మల్
రాజన్న సేవలో ప్రముఖులు
బీజేపీ, బీఆర్ఎస్లను నమ్మే పరిస్థితి లేదు
ఎన్నికలకు ఏర్పాట్లు పూర్తి
స్వేచ్ఛగా ఓటుహక్కు వినియోగించుకోవాలి
బతుకమ్మ చీరలతో బతుకులేకుండా చేశారు
సీఎం చిత్ర పటానికి క్షీరాభిషేకం
సిరిసిల్ల జిల్లా ఉండాల్నా.. వద్దా?
తప్పక చదవండి
- ల్యాండ్ టైట్లింగ్ యాక్ట్‌కు వ్యతిరేకంగా యాడ్ .. బీజేపీ నేత సీరియస్
- ఐపీఎల్ మధ్యలోనే దుబాయ్ వెళ్లిన సన్‌రైజర్స్ కెప్టెన్..
- ఫోటో తీస్తే కవిత రాసే కెమెరా.. ఇది కదా టెక్నాలజీ అంటే!
- పాపం బ్రెజిల్.. ఎటు చూసినా వరదలే..
- కష్టాల్లో 'పద్మ శ్రీ మొగిలయ్య'.. సాయం చేసిన బుల్లితెర నటి
- మేనిఫెస్టోకు, విశ్వసనీయతకు అర్థం చెప్పింది మీ బిడ్డే: సీఎం జగన్
- ‘ కృష్ణమ్మ’ మూవీ రివ్యూ
- టీడీపీ అడ్డంగా బుక్కైంది: సజ్జల కీలక వ్యాఖ్యలు
- వివేకా కేసు: సునీత దంపతులకు ఎదురుదెబ్బ
- ఆ బీప్ సౌండ్ వస్తేనే.. మీ ఓటు వేసినట్టు
Advertisement