హోటల్ మేనేజ్‌మెంట్‌లో ఉచిత శిక్షణ | Sakshi
Sakshi News home page

హోటల్ మేనేజ్‌మెంట్‌లో ఉచిత శిక్షణ

Published Fri, May 15 2015 12:49 AM

ree training in hotel management

హయత్‌నగర్: నిథం-ఐఎల్ అండ్ ఎఫ్‌ఎస్ ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ స్కిల్స్ ఆధ్వర్యంలో హోటల్ మేనేజ్‌మెంట్‌లో ఉచిత శిక్షణను ఇస్తున్నట్లు నిర్వాహకులు ఒక ప్రకటనలో తెలిపారు.  10వ తరగతి పాసై, 18-30 సంవత్సరాల వయసుగల వారు దరఖాస్తులు చేసుకోవాలని వారు తెలిపారు.  వివరాలకు 9959173183, 9989313278 నెంబర్లకు ఫోన్ చేయవచ్చు.
 
 

Advertisement
 
Advertisement
 
Advertisement