ఏపీ టూరిజం గెస్ట్హౌస్లో వ్యభిచారం | Sakshi
Sakshi News home page

ఏపీ టూరిజం గెస్ట్హౌస్లో వ్యభిచారం

Published Wed, Apr 1 2015 1:10 PM

Prostitution in AP Tourism Guest House

తిరుపతి: తిరుపతి నారాయణవనంలోని ఏపీ టూరిజం అతిథిగృహంలో వ్యభిచార ముఠా గుట్టు రట్టు అయింది.  వ్యభిచారం జరుగుతుందన్న సమాచారం అందుకున్న పోలీసులు బుధవారం దాడులు నిర్వహించారు. ఈ సందర్భంగా ముగ్గురు విటులను పోలీసులు అదుపులోకి తీసుకున్నారు.  ఇందుకు సంబంధించి పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.

Advertisement

తప్పక చదవండి

Advertisement