బీజేపీ కార్యకర్తలపై ఎమ్మెల్యే గువ్వల బాలరాజు విశ్వరూపం | Sakshi
Sakshi News home page

బీజేపీ కార్యకర్తలపై ఎమ్మెల్యే గువ్వల బాలరాజు విశ్వరూపం

Published Wed, May 24 2023 7:27 PM

అచ్చంపేట బీఆర్‌ఎస్‌ ఎమ్మెల్యే గువ్వల బాలరాజు వివాదాలకు కేరాఫ్ అడ్రస్‌గా మారారు. తరచూ ఏదో ఒక వివాదంలో చిక్కుకుంటున్నారు. దీనికి సంబంధించిన వీడియోలూ సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. తాజాగా ఎమ్మెల్యే మరో వివాదంలో ఇరుకున్నారు.

BRS Party

Advertisement
 
Advertisement
 
Advertisement