‘నిఘా’ నీడలో నాయకులు | Sakshi
Sakshi News home page

‘నిఘా’ నీడలో నాయకులు

Published Fri, Jan 30 2015 8:47 AM

నిఘా విభాగం నిరంతర నిఘాతో నేతల హడల్ ఉక్కిరిబిక్కిరవుతున్న మంత్రులు, ఎమ్మెల్యేలు వారి నీడను కూడా నమ్మలేని స్థితిలో నాయకులు అన్ని వ్యవహారాలపై ఎప్పటికప్పుడు సీఎంకు నివేదికలు ఇప్పటికే పలువురిని హెచ్చరించిన కేసీఆర్ బిక్కుబిక్కుమంటూ గడుపుతున్న మంత్రులు సీఎంతో సమావేశమై రాగానే ఫోన్లు స్విచాఫ్ మీడియా ముందుకు వచ్చేందుకే జంకుతున్న వైనం

Advertisement
Advertisement