కేశినేని నానికి సీఎం ఫోన్‌, ప్రెస్‌ మీట్‌ రద్దు | Sakshi
Sakshi News home page

కేశినేని నానికి సీఎం ఫోన్‌, ప్రెస్‌ మీట్‌ రద్దు

Published Fri, Mar 31 2017 6:05 PM

బెజవాడలో కేశినేని ట్రావెల్స్‌ వద్ద శుక్రవారం హైడ్రామా నడిచింది. టీడీపీ ఎంపీ కేశినేని నాని మీడియా సమావేశాన్ని అర్థాంతరంగా రద్దు చేసుకున్నారు. మీడియా సమావేశానికి విలేకరులను పిలిచిన ఆయనకు ప్రెస్‌మీట్‌ ప్రారంభానికి ముందే ముఖ్యమంత్రి చంద్రబాబు నుంచి ఫోన్‌ కాల్‌ వచ్చింది.

Advertisement

తప్పక చదవండి

Advertisement