టుస్సాడ్స్ మ్యూజియంలో మధుబాల | Sakshi
Sakshi News home page

టుస్సాడ్స్ మ్యూజియంలో మధుబాల

Published Sat, Aug 12 2017 8:29 AM

బాలీవుడ్ లెజెండరీ స్టార్ హీరోయిన్ కి అరుదైన గుర్తింపు లభించింది. ప్యార్ కియాతో డర్నా క్యా అంటూ భారతీయ సినీ జనాల మన్ననలు పొందిన బాలీవుడ్ అనార్కలీ.. మధుభాల. 50కి పైగా చిత్రాలలో నటించిన‌ ఈ అందాల తార తన 36వ ఏట 1969 లో కన్నుమూశారు.

Advertisement
Advertisement