ఆస్పత్రిలో సినీ నిర్మాత నట్టికుమార్ | Sakshi
Sakshi News home page

ఆస్పత్రిలో సినీ నిర్మాత నట్టికుమార్

Published Sun, Aug 28 2016 6:44 AM

టాలీవుడ్ నిర్మాత నట్టికుమార్ శనివారం రాత్రి ఆస్పత్రి పాలయ్యారు. గ్యాంగ్ స్టర్ నయీం ఎన్ కౌంటర్ అనంతరం అతనికి సంబంధించిన పలు సంచలన విషయాలు చెప్పిన నట్టికుమార్ అనూహ్యంగా ఇలా హైదరాబాద్ లోని ఓ ప్రైవేట్ ఆస్పత్రిలో చికిత్స పొందుతున్న దృశ్యాలు సంచలనంగా మారాయి.