-
ఆస్పత్రిలో సినీ నిర్మాత నట్టికుమార్
-
ఆస్పత్రిలో సినీ నిర్మాత నట్టికుమార్
హైదరాబాద్: టాలీవుడ్ నిర్మాత నట్టికుమార్ శనివారం రాత్రి ఆస్పత్రి పాలయ్యారు. గ్యాంగ్ స్టర్ నయీం ఎన్ కౌంటర్ అనంతరం అతనికి సంబంధించిన పలు సంచలన విషయాలు చెప్పిన నట్టికుమార్ అనూహ్యంగా ఇలా హైదరాబాద్ లోని ఓ ప్రైవేట్ ఆస్పత్రిలో చికిత్స పొందుతున్న దృశ్యాలు సంచలనంగా మారాయి. ఆయన అనారోగ్యానికి గల కారణాలు తెలియాల్సి ఉంది. ఏపీ మంత్రి అచ్చెన్నాయుడుతో పాటు పలువురి సినీ నిర్మాతలకు నయీం గ్యాంగ్‌తో సంబంధాలున్నాయని నట్టికుమార్ గత వారం సంచలన వ్యాఖ్యలు చేశారు. దీనిపై నిర్మాత మండలి నట్టికుమార్ వ్యాఖ్యలను ఖండించగా, ఆయన చేసిన ఆరోపణలకు కట్టుబడి ఉన్నానని, అచ్చెన్నాయుడు అబద్ధాలాడుతున్నారని చెప్పారు. నట్టికుమార్ అనారోగ్యం వ్యవహారానికి సంబంధించిన సమాచారం తెలియాల్సిఉంది.
మారిన క్రెడిట్ కార్డ్ నిబంధనలు.. మే 1 నుంచి అమల్లోకి..
గోబెల్స్ స్ఫూర్తితో.. ప్రధాని మోదీపై జైరాం ఆగ్రహం
ఇక ‘వందే మెట్రో’.. రైల్వే కీలక అప్డేట్
దిగ్గజ బ్యాంకర్ అభయ్ ఐమా కన్నుమూత
హైదరాబాద్‌లో భారీగా పెరిగిన ఆఫీస్ లీజింగ్
అతి త్వరలోనే గ్రేట్ సమ్మర్ సేల్.. స్మార్ట్ఫోన్లపై భారీ డిస్కౌంట్లు!
Shankar-Ram Charan Movie: సరికొత్త పాత్రలో చెర్రీ
నిమిషానికి 500 గంటల కంటెంట్ అప్లోడ్.. యూట్యూబ్ ప్రస్థానం ఇదే..
కొత్త రకం ఏటీఎంలు.. భారత్‌తో తొలిసారి
ఎండుతున్న జలకళ
రెండు యుద్ధాలు – ఒక నాయకుడు
షూటింగ్... పార్టీయింగ్...
బాక్ సరికొత్త అనుభూతి ఇస్తుంది : తమన్నా
అజిత్‌కి జోడీగా...
బయటే డాబు.. లోపల బాబ్బాబు! రెండు నాల్కల చంద్రం
Lok sabha elections 2024: కాంగ్రెస్, ఆప్...మిత్రభేదం
జగన్ మళ్లీ సీఎం కావడం రాష్ట్రానికి అవసరం
బిందువే సిరుల సింధువు
చెన్నైకి గేమ్
తప్పక చదవండి
- Tirumala : తిరుమలలో నేడు భక్తుల రద్దీ
- ఢిల్లీ మాజీ పీసీసీ చీఫ్ సంచలన వ్యాఖ్యలు
- కబ్జాల కందికుంట
- ‘గంట’కు రూ.100.!
- మూడోదశలో పోటీ చేస్తున్న క్రిమినల్ కేసులున్న అభ్యర్థులు
- సీఎం జగన్ ఎన్నికల ప్రచార సభల రేపటి షెడ్యూల్ ఇదే..
- మస్క్‌కు లైన్ క్లియర్?..చైనాలో టెస్లా సెల్ఫ్ డ్రైవింగ్ కార్లు..
- ములాయం సింగ్ కుటుంబం అంటే బీజేపీకి భయం
- చేరిన మూడునెలలకే ఓలా క్యాబ్స్ సీఈవో రాజీనామా.. 200 మంది ఉద్యోగుల తొలగింపు
- కేజ్రీవాల్ కొత్త ఆదేశాలు: మీడియాతో వెల్లడించిన అతిషి
Advertisement