ఈవీఎం.. కట్టుదిట్టం | Sakshi
Sakshi News home page

ఈవీఎం.. కట్టుదిట్టం

Published Wed, May 15 2024 7:20 AM

ఈవీఎం

స్ట్రాంగ్‌ రూమ్‌ వద్దకు వీవీ ప్యాట్ల చేరవేత

సీరియల్‌ ప్రకారం భద్రపరిచేందుకు సిద్ధం చేసిన వీవీ ప్యాట్లు

రైజ్‌ కాలేజీలో ఈవీఎంల అప్పగింత ప్రక్రియను పరిశీలిస్తున్న కలెక్టర్‌ దినేష్‌కుమార్‌

వీవీ ప్యాట్లను వాహనం నుంచి దించుతున్న సిబ్బంది

సార్వత్రిక ఎన్నికల్లో వినియోగించిన ఈవీఎంలను పోలీస్‌ బందోబస్తు నడుమ ఒంగోలు రైజ్‌ కాలేజీలోని స్ట్రాంగ్‌ రూమ్‌లో భద్రపరిచారు. జిల్లాలోని డిస్ట్రిబ్యూషన్‌ సెంటర్ల నుంచి ఈవీఎంలను ప్రత్యేక వాహనాల్లో ఒంగోలు చేరుకున్నాయి. ఈ ప్రక్రియను జిల్లా అధికారులు పర్యవేక్షించారు. రాజకీయ పార్టీల ప్రతినిధుల సమక్షంలో స్ట్రాంగ్‌ రూమ్‌లకు సీల్‌ వేశారు. సాయుధ బలగాలు

స్ట్రాంగ్‌ రూమ్‌ల వద్ద పహరా కాస్తున్నాయి.

– సాక్షి, ఒంగోలు

ఈవీఎంలను స్ట్రాంగ్‌ రూమ్‌లోకి తరలిస్తున్న సిబ్బంది

స్ట్రాంగ్‌ రూమ్‌లకు సీల్‌ వేయిస్తున్న కలెక్టర్‌

రైజ్‌ కాలేజీ ప్రాంగణంలో కలెక్టర్‌ వెంట ఎస్పీ గరుడ్‌ సుమిత్‌ సునీల్‌, జేసీలు, ఏఎస్పీ

మార్కాపురంలో ఈవీఎంలను పరిశీలిస్తున్న సబ్‌కలెక్టర్‌

4

3

2

1

7

5

6

10

9

11

8

ఈవీఎం.. కట్టుదిట్టం
1/10

ఈవీఎం.. కట్టుదిట్టం

ఈవీఎం.. కట్టుదిట్టం
2/10

ఈవీఎం.. కట్టుదిట్టం

ఈవీఎం.. కట్టుదిట్టం
3/10

ఈవీఎం.. కట్టుదిట్టం

ఈవీఎం.. కట్టుదిట్టం
4/10

ఈవీఎం.. కట్టుదిట్టం

ఈవీఎం.. కట్టుదిట్టం
5/10

ఈవీఎం.. కట్టుదిట్టం

ఈవీఎం.. కట్టుదిట్టం
6/10

ఈవీఎం.. కట్టుదిట్టం

ఈవీఎం.. కట్టుదిట్టం
7/10

ఈవీఎం.. కట్టుదిట్టం

ఈవీఎం.. కట్టుదిట్టం
8/10

ఈవీఎం.. కట్టుదిట్టం

ఈవీఎం.. కట్టుదిట్టం
9/10

ఈవీఎం.. కట్టుదిట్టం

ఈవీఎం.. కట్టుదిట్టం
10/10

ఈవీఎం.. కట్టుదిట్టం

Advertisement
 
Advertisement
 
Advertisement