తమిళనాడు: మేయర్లు, డిప్యూటీ మేయర్ల జాబితా | Sakshi
Sakshi News home page

తమిళనాడు: మేయర్లు, డిప్యూటీ మేయర్ల జాబితా

Published Fri, Mar 4 2022 2:09 PM

Tamil Nadu Urban Local Body Elections 2022: Full List of Mayors, Deputy Mayors - Sakshi

చెన్నై: తమిళనాడు కార్పొరేషన్‌ ఎన్నికల్లో అధికార డీఎంకే పార్టీ సంపూర్ణ ఆధిపత్యం చెలాయించింది. రాష్ట్రంలోని 21 కార్పొరేషన్లను డీఎంకే కైవసం చేసుకుంది. అయితే కుంభకోణం నగర మేయర్‌ పదవిని కాంగ్రెస్‌కు కట్టబెట్టింది. దీంతో 20 నగరాల్లో డీఎంకే అభ్యర్థులు మేయర్లుగా ఎన్నికయ్యారు. ఆరు డిప్యూటీ మేయర్ల స్థానాలను మిత్రపక్షాలకు కేటాయించింది. మేయర్లు, డిప్యూటీ మేయర్ల పూర్తి జాబితా మీ కోసం...

నగరం మేయర్‌ డిప్యూటీ మేయర్‌
చెన్నై ప్రియా రాజన్‌ (డీఎంకే) మహేశ్‌ కుమార్‌ (డీఎంకే)
కోయంబత్తూర్‌ కల్పన (డీఎంకే) వెట్రిసెల్వన్‌ (డీఎంకే)
మదురై ఇంద్రాణి (డీఎంకే) నాగరాజన్‌ (సీపీఎం)
తిరుచ్చి అన్బళగన్‌ (డీఎంకే) రాజు (డీఎంకే)
సేలం రామచంద్రన్‌ (డీఎంకే) శారదా దేవి
తిరుపూర్‌ దినేశ్‌ కుమార్‌ (డీఎంకే) బాలసుబ్రమణ్యం(సీపీఐ)
ఈరోడ్‌ నాగరత్నం (డీఎంకే) సెల్వరాజ్‌(డీఎంకే)
తూత్తుకుడి జగన్‌ (డీఎంకే) జెనిట్టా సెల్వరాజ్‌(డీఎంకే)
ఆవడి ఉదయ్‌కుమార్‌(డీఎంకే) -
తాంబరం వసంతకుమారి(డీఎంకే) కామరాజ్‌(డీఎంకే)
కాంచీపురం మహాలక్ష్మి (డీఎంకే) కుమారగురునాథన్‌(కాంగ్రెస్‌)
కడళూర్‌ సుందరి (డీఎంకే) తామరైసెల్వన్‌ (వీసీకే)
తంజావూర్‌ రామనాథన్‌ (డీఎంకే) అంజుగమ్‌ (డీఎంకే)
కరూర్‌ కవితా గణేశన్‌ (డీఎంకే) తరణి శరవణన్‌ (డీఎంకే)
హోసూర్‌ ఎస్‌ఏ సత్య (డీఎంకే) ఆనందయ్య (డీఎంకే)
దిందిగల్‌ ఐలమతి (డీఎంకే) రాజప్ప (డీఎంకే)
శివకాశి సంగీత (డీఎంకే) విఘ్నేష్‌ ప్రియ (డీఎంకే)
నాగర్‌ కోయిల్‌ మహేశ్‌ (డీఎంకే) మేరీ ప్రిన్సీ లత (డీఎంకే)
వేలూరు సుజాత (డీఎంకే) సునీల్‌ కుమార్‌ (డీఎంకే)
తిరునల్వేలి పీఎం శరవణన్‌(డీఎంకే) కె. రాజు (డీఎంకే)
కుంభకోణం శరవణన్‌ (కాంగ్రెస్‌) తమిళగన్‌(డీఎంకే)

Advertisement
 
Advertisement
 
Advertisement