Sakshi News home page

నేటి బాలలే...

Published Wed, Nov 15 2023 4:38 AM

- - Sakshi

ఇంటింటి ప్రచారం

మియాపూర్‌లో శేరిలింగంపల్లి బీఆర్‌ఎస్‌ అభ్యర్థి అరెకపూడి గాంధీకి మహిళలు హారతులిచ్చి స్వాగతం పలికారు.

నల్లకుంటలో అంబర్‌పేట

కాంగ్రెస్‌ అభ్యర్థి రోహిణ్‌రెడ్డి ఓ చిన్నారిని ఇలా దీవించారు..

ఖైరతాబాద్‌ బీఆర్‌ఎస్‌ అభ్యర్థి దానం నాగేందర్‌

మంగళవారం ఇందిరానగర్‌ వాడకట్టులో అరుగుపై కూర్చొని మహిళలతో ముచ్చటించారు.

నాగోలులో ఎన్నికల ప్రచారంలో భాగంగా మహిళలను ఓట్లు అభ్యర్థిస్తున్న ఎల్‌బీనగర్‌ బీఆర్‌ఎస్‌ అభ్యర్థి సుధీర్‌రెడ్డి

Advertisement

What’s your opinion

Advertisement