హోండా, మారుతీ భాగస్వామ్యం: ఎందుకంటే? | Sakshi
Sakshi News home page

హోండా, మారుతీ భాగస్వామ్యం: ఎందుకంటే?

Published Tue, Nov 29 2022 2:14 PM

Maruti Honda alliance to begin vehicle scrapping services in some states - Sakshi

న్యూఢిల్లీ: వాహన తయారీ సంస్థ హోండా కార్స్‌ ఇండియా తాజాగా స్క్రాపింగ్, రీసైక్లింగ్‌ కంపెనీ మారుతీ సుజుకీ టొయొట్సుతో చేతులు కలిపింది. హోండా కార్ల యజమానులు తమ వాహనాలను సులభంగా స్క్రాపింగ్, పాత వాహనాల డీరిజిస్ట్రేషన్, సర్టిఫికేట్‌ ఆఫ్‌ డిపాజిట్‌ పొందవచ్చు.

ఇందుకోసం హోండా డీలర్‌షిప్‌ కేంద్రాలను వినియోగదార్లు సంప్రదించాల్సి ఉంటుంది. గడు­వు తీరిన వాహనాల స్క్రాపింగ్‌ సేవలను అందించేందుకు కేంద్ర ప్రభుత్వం నుంచి మారుతీ సుజుకీ టొయొట్సు ఆమోదం పొందింది.   

 చదవండి : షాకింగ్‌: 5.4 మిలియన్ల ట్విటర్‌ యూజర్ల డేటా లీక్! మస్క్‌ స్పందన ఏంటి?

ఐసీఐసీఐ బ్యాంకు కస్టమర్లకు బంపర్‌ ఆఫర్‌

Advertisement
 
Advertisement
 
Advertisement