టుడే అప్డేట్స్ | Sakshi
Sakshi News home page

టుడే అప్డేట్స్

Published Fri, Aug 28 2015 8:21 AM

today updates on augist 28th

  • వరలక్ష్మీ వ్రతం సందర్భంగా తెలుగు రాష్ట్రాల్లో ముస్తాబైన ఆలయాలు.. ప్రత్యేక పూజలు
  • నెల్లూరు పర్యటనకు వెళ్లనున్న వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు వైఎస్ జగన్ మోహన్ రెడ్డి
  • ప్రత్యేక హోదా కోసం ఆత్మబలిదానం చేసిన లక్ష్మయ్య  కుటుంబానికి వైఎస్ జగన్ పరామర్శ
  • వరంగల్ జిల్లాలో వైఎస్ షర్మిల ఐదో రోజు పరామర్శ యాత్ర
  • నేడు మూడు నియోజకవర్గాల్లో నాలుగు కుటుంబాలకు షర్మిల పరామర్శ
  • నేటినుంచి తెలంగాణలో ఐసెట్ కౌన్సిలింగ్ వెబ్ ఆప్షన్లు
  • నల్లగొండలో 'సాక్షి భవిత' అవగాహన సదస్సు
  • విజయవాడలో స్వచ్ఛ  భారత్పై సీఎం చంద్రబాబు సమీక్ష.. హాజరుకానున్న విదేశీ ప్రతినిధులు
  • నేటి నుంచి భారత్, శ్రీలంకల మధ్య మూడో టెస్టు

Advertisement

తప్పక చదవండి

Advertisement