శాన్ ఫ్రాన్సిస్కో: బాలీవుడ్ సూపర్‌స్టార్ షారూక్ ఖాన్ ఫిలిం ఫెస్టివల్ ఈవెంట్ తనదైన లుంగీ డ్యాన్స్‌తో మరోసారి హల్ చల్ చేశారు. ఓ అమెరికన్ చిత్రనిర్మాతకు తమ స్టయిల్ డాన్స్ నేర్పించి అక్కుడున్నవారందరినీ అలరించారు. లాస్ ఏంజిల్స్ లో శాన్ ఫ్రాన్సిస్కో ఇంటర్నేషనల్ ఫిల్మ్ ఫెస్టివల్ హాజరైన షారుక్ ఖాన్, అమెరికన్ ఫిలిం మేకర్ , 'రష్ అవర్' , ఎక్స్- మెన్' చిత్రాల ప్రసిద్ధ దర్శకుడు బ్రెట్ రాట్నర్ కు 'లుంగీ డాన్స్' నేర్చించారు. ఇండియాలో షారూక్ తో రష్ అవర్ సీక్వెల్ తీయాలని అనుకున్నానని చెప్పిన రాట్నర్ షారూఖ్ తో అడుగులు కలిపి చాలా థ్రిల్ అయిన దృశ్యాలు ఈ వీడియోలు రికార్డ్ అయ్యాయి.
దీనికి సంబంధించిన వీడియోను, కింగ్ ఆఫ్ బాలీవుడ్‌తో ఉన్న ఫోటోను రాట్నర్ సోషల్ మీడియాలో్ పోస్ట్ చేశారు. దీంతో ఇది వైరల్ అయింది. 60వ శాన్ ఫ్రాన్సిస్కో ఇంటర్నేషనల్ ఫిల్మ్ ఫెస్టివల్ ఏప్రిల్ 5 మొదలైంది. ఏప్రిల్ 19 బుధవారం తో ఈ వేడుకలు ముగియనున్నాయి. బాద్షా నటించిన మై నేమ్ ఈజ్ ఖాన్ చిత్రాన్ని శుక్రవారం ప్రదర్శించారు.
కాగా షారూక్‌ఖాన్ –దీపిక పదుకొన్ `చెన్నయ్ ఎక్స్‌ప్రెస్` మూవీలో చేసిన లుంగీ డ్యాన్స్ అప్పట్లో బాగా పాపులర్ అయింది.. లుంగీతో స్టెప్పులేసి షారూక్, దీపిక పండించిన కామెడీ అంతా ఇంతా కాదు. తాజాగా ఇప్పుడు సుకుమార్ దర్శక్వంతో సినిమాలోనూ చరణ్ సమంత కథానాయకులుగా తెరకెక్కుతున్న ఓ లవ్‌స్టోరిలో కూడా చరణ్ లుంగీ డ్యాన్స్ చేయనున్నాడట. ‘లుంగీ డ్యాన్స్' పాటతో యో యో హానీసింగ్ యావత్ ప్రపంచం మొత్తాన్ని ఊర్రూతలూగించిన సంగతి తెలిసిందే.
ప్రముఖ దర్శకుడికి డ్యాన్స్ నేర్పించిన షారూక్
Published Sat, Apr 15 2017 5:59 PM
Advertisement
మారిన క్రెడిట్ కార్డ్ నిబంధనలు.. మే 1 నుంచి అమల్లోకి..
గోబెల్స్ స్ఫూర్తితో.. ప్రధాని మోదీపై జైరాం ఆగ్రహం
ఇక ‘వందే మెట్రో’.. రైల్వే కీలక అప్డేట్
దిగ్గజ బ్యాంకర్ అభయ్ ఐమా కన్నుమూత
హైదరాబాద్‌లో భారీగా పెరిగిన ఆఫీస్ లీజింగ్
అతి త్వరలోనే గ్రేట్ సమ్మర్ సేల్.. స్మార్ట్ఫోన్లపై భారీ డిస్కౌంట్లు!
Shankar-Ram Charan Movie: సరికొత్త పాత్రలో చెర్రీ
నిమిషానికి 500 గంటల కంటెంట్ అప్లోడ్.. యూట్యూబ్ ప్రస్థానం ఇదే..
కొత్త రకం ఏటీఎంలు.. భారత్‌తో తొలిసారి
ఉత్తరాఖండ్ టూరిజం ఆధ్వర్యంలో ‘నక్షత్ర సభ’: థ్రిల్లింగ్ అనుభవం కావాలంటే!
రాజస్తాన్‌తో ఢిల్లీ కీలక పోరు.. కొత్త ప్లేయర్లు ఎంట్రీ
యువీ, ధావన్ కాదు!.. నాకిష్టమైన ప్లేయర్లు వాళ్లే!
ఒక్క మూవీతో సెన్సేషన్.. ఈ పాన్ ఇండియా హీరోని గుర్తుపట్టారా?
‘నేను దేశాన్ని విడిచి వెళ్లాలా?’.. బెంగళూరుపై ఆంత్రప్రెన్యూర్ అసహనం
బీజేపీకి షాక్.. కాంగ్రెస్ వైపు తిరిగిన ముగ్గురు ఎమ్మెల్యేలు
No Headline
రోహిత్ వరుస వైఫల్యాలకు కారణం అదే! ఇకనైనా..
No Headline
నేను పక్కా లోకల్..
No Headline
తప్పక చదవండి
- యువీ, ధావన్ కాదు!.. నాకిష్టమైన ప్లేయర్లు వాళ్లే!
- అమోథీ.. రాహుల్, ప్రియాంకల సంపద
- అదిరిపోయిన అందాలు.. తృప్తి అలా ఆయేషా ఇలా!
- ఓటుకు నోటు..అజిత్ పవార్ వర్గంపై నాన్ కాగ్నిజబుల్ కేసు నమోదు
- తెలంగాణ: రైతుబంధుకు ‘ఈసీ’ బ్రేక్
- T20 WC: బుమ్రాకు విశ్రాంతి?.. పొలార్డ్ కీలక వ్యాఖ్యలు
- ‘చార్ సౌ పార్’ ఎందుకంటే... క్లారిటీ ఇచ్చిన ప్రధాని
- దేశంలో పెరిగిన బంగారం ధరలు.. ఎంతంటే?
- రోహిత్‌కు ఇంగ్లిష్ రాదు.. ఏడిపించేవాళ్లం.. కానీ: యువీ
- తుప్పు పట్టిన సైకిల్లో మిగిలింది బెల్ మాత్రమే: సీఎం జగన్
Advertisement