తెలంగాణ కేబినెట్ సమావేశం షురూ | Sakshi
Sakshi News home page

తెలంగాణ కేబినెట్ సమావేశం షురూ

Published Fri, Oct 24 2014 7:28 PM

telangana cabinet meeting started

హైదరాబాద్: తెలంగాణ రాష్ట్ర కేబినెట్ సమావేశం శుక్రవారం సాయంత్రం ప్రారంభమైంది. ముఖ్యమంత్రి కే చంద్రశేఖర్ రావు ఆలస్యంగా వచ్చారు. దీంతో కేబినెట్ సమావేశం ఆలస్యంగా మొదలైంది. నవంబర్ 5 నుంచి జరిగే తెలంగాణ అసెంబ్లీ సమావేశాలతో పాటు పలు కీలక విషయాలను కేబినెట్లో చర్చించే అవకాశముంది.

Advertisement

తప్పక చదవండి

Advertisement