భూపాలపల్లి కేటీపీపీలో సాంకేతిక లోపం | Sakshi
Sakshi News home page

భూపాలపల్లి కేటీపీపీలో సాంకేతిక లోపం

Published Wed, Feb 18 2015 11:41 AM

technical error in Bhupalapalli KTPP

వరంగల్: వరంగల్ జిల్లా భూపాలపల్లిలోని కేటీపీపీలో బుధవారం సాంకేతిక లోపం జరిగింది. బాయిలర్ ట్యూబ్ లీక్ కావడంతో 500 మెగవాట్ల విద్యుత్ ఉత్పత్తి నిలిచింది. అధికారులు సమస్యను పరిష్కరించేందుకు కృషి చేస్తున్నారు. లోపం ఎలా జరిగిందనేది ఇంకా తెలియరాలేదు.
(గణపురం)

Advertisement
 
Advertisement
 
Advertisement