దూకుడుగా ఆడుతున్న లంక | Sakshi
Sakshi News home page

దూకుడుగా ఆడుతున్న లంక

Published Sun, Mar 1 2015 8:30 AM

srilanka 53/0

వెల్లింగ్టన్: 310 పరుగుల లక్ష్యంతో శ్రీలంక దూకుడుగా ఆడుతోంది. లంక 10 ఓవర్లలో వికెట్ నష్టపోకుండా 55 పరుగులు చేసింది. లంక ఓపెనర్లు దిల్షాన్, తిరుమన్నె జట్టుకు శుభారంభం అందించారు. ప్రపంచ కప్ గ్రూప్-ఎలో భాగంగా ఆదివారం జరుగుతున్న మ్యాచ్లో టాస్ గెలిచి బ్యాటింగ్కు దిగిన ఇంగ్లండ్ నిర్ణీత ఓవర్లలో 6 వికెట్లకు 309 పరుగులు చేసింది.


 

Advertisement
Advertisement