అమెరికా అధ్యక్షుడు బరాక్ ఒబామాతో తన సమావేశం అద్భుతంగా జరిగిందని ప్రధానమంత్రి నరేంద్రమోదీ చెప్పారు. తాము పలు అంశాల గురించి ఆ సమావేశంలో చర్చించుకున్నామన్నారు. ఈ విషయాలను ఆయన తన ఫేస్బుక్ అకౌంట్లో పోస్ట్ చేశారు.
అమెరికా అధ్యక్షుడు బరాక్ ఒబామా, తాను రెండు దేశాల మధ్య భాగస్వామ్యంపై చర్చించుకున్నామని, ఇరు దేశాలు కలిసి మొత్తం మానవాళికి మేలు జరిగేందుకు కలిసి పనిచేయాలని నిర్ణయించుకున్నామని కూడా ఆయన తెలిపారు. అమెరికాలో ఐదు రోజుల పర్యటన కోసం ప్రధాని నరేంద్రమోదీ వెళ్లిన విషయం తెలిసిందే.
ఆ మీటింగ్ అద్భుతంగా జరిగింది: మోదీ
Published Tue, Sep 30 2014 10:58 AM
Advertisement
మారిన క్రెడిట్ కార్డ్ నిబంధనలు.. మే 1 నుంచి అమల్లోకి..
గోబెల్స్ స్ఫూర్తితో.. ప్రధాని మోదీపై జైరాం ఆగ్రహం
ఇక ‘వందే మెట్రో’.. రైల్వే కీలక అప్డేట్
దిగ్గజ బ్యాంకర్ అభయ్ ఐమా కన్నుమూత
హైదరాబాద్‌లో భారీగా పెరిగిన ఆఫీస్ లీజింగ్
అతి త్వరలోనే గ్రేట్ సమ్మర్ సేల్.. స్మార్ట్ఫోన్లపై భారీ డిస్కౌంట్లు!
Shankar-Ram Charan Movie: సరికొత్త పాత్రలో చెర్రీ
నిమిషానికి 500 గంటల కంటెంట్ అప్లోడ్.. యూట్యూబ్ ప్రస్థానం ఇదే..
కొత్త రకం ఏటీఎంలు.. భారత్‌తో తొలిసారి
ఉత్తరాఖండ్ టూరిజం ఆధ్వర్యంలో ‘నక్షత్ర సభ’: థ్రిల్లింగ్ అనుభవం కావాలంటే!
హోమ్ ఓటింగ్ ప్రక్రియ వేగవంతం చేయండి
మోదీని ఆపే దమ్ము కేసీఆర్‌కే ఉంది
కాలవ అండ .. కరిగిన కొండ!
వైఎస్ జగన్‌తోనే సంక్షేమం
ప్రమాదంలో ఒకరి మృతి
ఐస్‌క్రీం తిని 100 మందికి అస్వస్థత
పాండవపురలోనూ అబార్షన్ దందా
స్టీరింగ్ విరిగి.. వరి మడిలోకి
కస్టడీలో రేవణ్ణ విచారణ
వీడియో బాధితుల కోసం సిట్ సహాయవాణి
తప్పక చదవండి
- సోనాక్షితో ఇంటిమేట్ సీన్స్.. ఆమె తల్లి ఏమన్నారంటే: నటుడు
- అలా చేస్తే ఆ కిక్కే వేరు! అతడితో లవ్‌లో ఉన్నా: నటి
- హీట్‌వేవ్ నుంచి ఉపశమనం.. త్వరలో వర్షాలు: వాతావరణ శాఖ
- డైరెక్టర్‌తో హీరోయిన్ పెళ్లి.. మామయ్యను మండపానికి రానివ్వలేదట!
- మాచర్లలో సీఎం జగన్ ప్రచారం.. పోటెత్తిన ప్రజాభిమానం (ఫొటోలు)
- కాంగ్రెస్ కీలక నిర్ణయం: బరిలోకి మాజీ ముఖ్యమంత్రులు
- హార్దిక్ కాదు!.. రోహిత్ తర్వాత టీమిండియా కెప్టెన్ అతడే!
- సమ్మర్లో కొబ్బరిబోండంలోని నీటిని నేరుగా తాగేస్తున్నారా..?
- చంద్రబాబు మోసాల చరిత్రను గుర్తు తెచ్చుకోండి: సీఎం జగన్
- కల్వకుంట్ల కవితకు బిగ్ షాక్
Advertisement