అదో ఐదు నక్షత్రాల గది. పదో అంతస్తులో రాయ్ లక్ష్మి ఉన్నారు. ఆమె ‘శౌకారపేట్టై’ (తెలుగులో ‘బేగంపేట’) అనే తమిళ చిత్రంలో నటిస్తున్నారు. చిత్రనిర్మాత ఆమెకు ఆ ఫైవ్ స్టార్ హోటల్లో బస ఏర్పాటు చేశారు. ఆ రోజు షూటింగ్‌కి పేకప్ చెప్పగానే హ్యాపీగా గదిలోకెళ్లిపోయారు. హాయిగా నిద్రపోయి మర్నాడు షూటింగ్‌కి వెళదామని నిర్ణయించుకుని, నిద్రకు ఉపక్రమించారు. కట్ చేస్తే.. ఆ రాత్రి రాయ్ లక్ష్మీకి కాళరాత్రి అయ్యింది. ఎందుకంటే, నిద్రపోతుండగా హఠాత్తుగా మెలకువ వచ్చిందట. అలాగే, ఆ గది బయట ఓ ఫ్లాష్ కనిపించిందట.
దాంతో పాటు ఓ వింత శబ్దం వినిపించిందామెకు. దాంతో హోటల్ సిబ్బందిని పిలిచి బయట ఏమైనా షార్ట్ సర్క్యూట్ జరిగిందా అని ఆరా తీశారు. అదేమీ లేదన్నారు వాళ్లు. సరేలే అని సరిపెట్టుకున్న ఈ బ్యూటీకి కొంత వ్యవధిలో మరోసారి ఆ లైటింగ్ కనిపించిందట. ఏదో తేడాగా ఉందని హోటల్ సెక్యూరిటీ సిబ్బందిని పిలిచి, గది బయట కాపలాగా ఉండమని కోరారట.
కాసేపు దేవుడి శ్లోకాలు చదువుకుని, ఆ తర్వాత నిద్రపోయారట. ‘‘నాకు ఇప్పటికీ ఆ సంఘటన తలుచుకుంటే ఒళ్లంతా చెమటలు పడతాయి’’ అని రాయ్ లక్ష్మి చెప్పారు. ఆ మధ్య చేసిన ‘అరణ్మణై’ సినిమా షూటింగ్ సమయంలో కూడా ఆమెకు ఇలాంటి వింత అనుభవాలు ఎదురయ్యాయట. ఇంతకీ ఎందుకిలా జరుగుతోందంటే.. ‘అరణ్మణై’ దెయ్యాల నేపథ్యంలో సాగుతుంది. ఇప్పుడు ‘శౌకారపేట్టై’ కూడా అంతే. వరుసగా ఇలాంటి చిత్రాల్లో నటిస్తున్నారు కాబట్టి, ఆమె ఏవేవో ఊహించుకుంటున్నారా? లేక నిజంగానే ఏదో కనిపిస్తోందా? ఏమో..?
ఆ రాత్రి... కాళరాత్రి!
Published Mon, Aug 31 2015 12:58 AM
Advertisement
స్టార్ హీరోలతో యాక్టింగ్.. ఆ కమెడియన్ ఇలా అయిపోయాడేంటి!
భర్తతో విడిపోయిన హీరోయిన్.. కూతురితో కలిసి..
మారిన క్రెడిట్ కార్డ్ నిబంధనలు.. మే 1 నుంచి అమల్లోకి..
గోబెల్స్ స్ఫూర్తితో.. ప్రధాని మోదీపై జైరాం ఆగ్రహం
ఇక ‘వందే మెట్రో’.. రైల్వే కీలక అప్డేట్
హైదరాబాద్‌లో భారీగా పెరిగిన ఆఫీస్ లీజింగ్
అతి త్వరలోనే గ్రేట్ సమ్మర్ సేల్.. స్మార్ట్ఫోన్లపై భారీ డిస్కౌంట్లు!
Shankar-Ram Charan Movie: సరికొత్త పాత్రలో చెర్రీ
కొత్త రకం ఏటీఎంలు.. భారత్‌తో తొలిసారి
ఉత్తరాఖండ్ టూరిజం ఆధ్వర్యంలో ‘నక్షత్ర సభ’: థ్రిల్లింగ్ అనుభవం కావాలంటే!
SRH VS LSG: లక్నోపై 10 వికెట్ల తేడాతో సన్‌రైజర్స్ హైదరాబాద్ ఘన విజయం
బర్త్ డే స్పెషల్.. విజయ్ దేవరకొండ ఎక్కడ తప్పు చేస్తున్నాడు?
Abinaya: 'అ అంటే అమలాపురం' పాటతో అదరగొట్టిన బ్యూటీ.. ఇప్పటికీ అలానే! (ఫోటోలు)
100 మందికే అనుమతి.. పశ్చిమ బెంగాల్ రాజభవన్ కీలక ప్రకటన
IPL 2024: భువీ విజృంభణ.. నామమాత్రపు స్కోర్‌కే పరిమితమైన లక్నో
హైదరాబాద్ vs లక్నో సూపర్ జెయింట్స్..ఉప్పల్ ఊగేలా తారల సందడి (ఫొటోలు)
SRH VS LSG: సిక్సర్ల సునామీ.. ఐపీఎల్ చరిత్రలో అత్యంత వేగంగా..!
భారత్‌లోకి గూగుల్ వాలెట్ వచ్చేసింది.. ఎలా వాడొచ్చంటే?
ప్రముఖ దర్శకుడు కన్నుమూత.. హీరో ఎమోషనల్ పోస్ట్
ఎన్నికల ప్రచారంలో షర్మిలకు షాక్
తప్పక చదవండి
- బర్త్ డే స్పెషల్.. విజయ్ దేవరకొండ ఎక్కడ తప్పు చేస్తున్నాడు?
- ఒక్క క్లిక్‌తో ‘ఏపీ పాలిసెట్’ ఫలితాలు
- సుప్రీత మైండ్ బ్లోయింగ్ గ్లామర్.. ఫారెన్ వీధుల్లో కేతిక!
- ఐసీఎంఆర్ విడుదల చేసిన ఆహార మార్గదర్శకాలు ఇవే..
- పిట్రోడా వ్యాఖ్యల దుమారం.. నిర్మలా సీతారామన్ ఆగ్రహం
- పవన్ మూవీ రిలీజ్ డేట్‌కి టెండర్ వేసిన 'దేవర'?
- టీ20 వరల్డ్‌కప్ 2024 కోసం భారత బి టీమ్.. కెప్టెన్‌గా కేఎల్ రాహుల్..!
- ‘నోరు మెదపరేం రాహుల్జీ?’..ప్రధాని మోదీ విమర్శలు
- ల్యాండ్ టైట్లింగ్ చట్టం నిజాలివిగో..
- బాబోస్తే ఆరోగ్యశ్రీ గో..వింద
Advertisement