చెన్నై : కోలీవుడ్ యువ హీరో, తమిళ సూపర్ స్టార్ రజనీకాంత్ అల్లుడు ధనుష్ 31వ సంవత్సరంలోకి అడుగు పెట్టాడు. అతడు తన పుట్టినరోజు వేడుకల్ని కుటుంబ సభ్యులతో పాటు అత్యంత సన్నిహితుల మధ్య ఆదివారం రాత్రి జరుపుకున్నాడు. ధనుష్ హీరోగా నటిస్తున్న తాజా హిందీ చిత్రం 'షమితాబ్' ముంబయిలో షూటింగ్ జరుపుకుంటున్న విషయం తెలిసిందే. ఈ చిత్రంలో అతడి సరసన కమల్ హాసన్ రెండో కుమార్తె అక్షర హాసన్ హీరోయిన్గా నటిస్తోంది. ఈ చిత్ర షూటింగ్ శరవేగంగా జరుగుతోంది.
బర్త్‌డే సందర్భంగా ధనుష్ తన తల్లిదండ్రులు, భార్య ఐశ్వర్యతో గడిపేందుకు ముంబయి నుంచి చెన్నై వచ్చాడు. ఈ సందర్భంగా ఐశ్వర్య ...ధనుష్ కు బర్త్డై పార్టీ ఏర్పాటు చేసి సర్ప్రయిజ్ చేసినట్లు సమాచారం. పుట్టినరోజు పార్టీలో కుటుంబ సభ్యులతో పాటు తమిళ చిత్రపరిశ్రమకు చెందిన పలువురు నటీనటులు పాల్గొన్నారు. ధనుష్ సోదరుడు సెల్వరాఘవన్, అతని సతీమణి గీతాంజలి, హీరో శింబు, శ్రియ, అమలాపాల్, సురభి తదితరులు అ పార్టీలో హల్ చల్ చేశారు.
ఈ సందర్భంగా ప్రత్యేకంగా తయారు చేయించిన 26కేజీల కేక్‌ను ధనుష్ కట్ చేసాడు. ఇక ఈ సంవత్సరం ధనుష్‌కు ఎంతో స్పెషల్ అని చెప్పుకోవచ్చు. ఓవైపు బాలీవుడ్లో దూసుకుపోవటంతో పాటు, ధనుష్ నిర్మించి, నటించిన 'వేలై ఇల్లా పట్టాదారి' చిత్రం విజయబాటలో పయనిస్తోంది. గత వారం విడుదలైన ఈచిత్రం ఇప్పటికే రూ. 20 కోట్లు వసూలు చేసింది.
కామ్ గా పుట్టినరోజు జరుపుకున్న యువ హీరో
Published Mon, Jul 28 2014 12:13 PM
Advertisement
మారిన క్రెడిట్ కార్డ్ నిబంధనలు.. మే 1 నుంచి అమల్లోకి..
గోబెల్స్ స్ఫూర్తితో.. ప్రధాని మోదీపై జైరాం ఆగ్రహం
ఇక ‘వందే మెట్రో’.. రైల్వే కీలక అప్డేట్
దిగ్గజ బ్యాంకర్ అభయ్ ఐమా కన్నుమూత
హైదరాబాద్‌లో భారీగా పెరిగిన ఆఫీస్ లీజింగ్
అతి త్వరలోనే గ్రేట్ సమ్మర్ సేల్.. స్మార్ట్ఫోన్లపై భారీ డిస్కౌంట్లు!
Shankar-Ram Charan Movie: సరికొత్త పాత్రలో చెర్రీ
నిమిషానికి 500 గంటల కంటెంట్ అప్లోడ్.. యూట్యూబ్ ప్రస్థానం ఇదే..
కొత్త రకం ఏటీఎంలు.. భారత్‌తో తొలిసారి
ఉత్తరాఖండ్ టూరిజం ఆధ్వర్యంలో ‘నక్షత్ర సభ’: థ్రిల్లింగ్ అనుభవం కావాలంటే!
నేనేమి పాపం చేశానమ్మా..!
ఆదిలాబాద్ నుంచే షురూ
ఈవీఎం కమిషనింగ్ సమర్థవంతంగా చేపట్టాలి
పని వేళలు మార్చాలని సీఎండీకి వినతి
కొనసాగుతున్న పోస్టల్ బ్యాలెట్
నిరుద్యోగ సమస్య తీరుస్తా
గ్యారంటీల పేరుతో కాంగ్రెస్ మోసం
వాహనాలు సిద్ధం
భూగర్భ జలాలు.. మరింత దిగువకు
● ఆర్థికంగా ఉన్న కుటుంబానికే అవకాశాలు ● కాంగ్రెస్, బీజేపీ అభ్యర్థుల మధ్య సహకారం ● కార్మిక నేతగా ఇక్కడి సాధకబాధలు తెలుసు ● పెద్దపల్లి నియోజకవర్గ ప్రజలంతా ఆలోచించాలి ● ‘సాక్షి’తో బీఆర్ఎస్ ఎంపీ అభ్యర్థి కొప్పుల ఈశ్వర్
తప్పక చదవండి
- సోనాక్షితో ఇంటిమేట్ సీన్స్.. ఆమె తల్లి ఏమన్నారంటే: నటుడు
- అలా చేస్తే ఆ కిక్కే వేరు! అతడితో లవ్‌లో ఉన్నా: నటి
- హీట్‌వేవ్ నుంచి ఉపశమనం.. త్వరలో వర్షాలు: వాతావరణ శాఖ
- డైరెక్టర్‌తో హీరోయిన్ పెళ్లి.. మామయ్యను మండపానికి రానివ్వలేదట!
- మాచర్లలో సీఎం జగన్ ప్రచారం.. పోటెత్తిన ప్రజాభిమానం (ఫొటోలు)
- కాంగ్రెస్ కీలక నిర్ణయం: బరిలోకి మాజీ ముఖ్యమంత్రులు
- హార్దిక్ కాదు!.. రోహిత్ తర్వాత టీమిండియా కెప్టెన్ అతడే!
- సమ్మర్లో కొబ్బరిబోండంలోని నీటిని నేరుగా తాగేస్తున్నారా..?
- చంద్రబాబు మోసాల చరిత్రను గుర్తు తెచ్చుకోండి: సీఎం జగన్
- కల్వకుంట్ల కవితకు బిగ్ షాక్
Advertisement