రాంగోపాల్ వర్మ 'ఆగడు' | Sakshi
Sakshi News home page

రాంగోపాల్ వర్మ 'ఆగడు'

Published Fri, Sep 19 2014 3:01 PM

Aagadu is a 75 crore film, says Ram Gopal Varma

మహేష్బాబు హీరోగా నటించిన 'ఆగడు' సినిమాపై సంచలన దర్శకుడు రాంగోపాల్ వర్మ తనదైన శైలిలో స్పందించారు. ఆగడు సినిమా చూసిన తర్వాత తన స్పందనను ట్విటర్ లో పోస్ట్ చేశారు. దూకుడు, బిజినెస్మేన్, పోకిరి సినిమాల్లో నటించినట్టుగానే ఆగడులోనూ మహేష్బాబు నటించాడని పేర్కొన్నారు.

Advertisement
Advertisement