టుడే అప్డేట్స్ | Sakshi
Sakshi News home page

టుడే అప్డేట్స్

Published Tue, Oct 6 2015 6:26 AM

టుడే అప్డేట్స్

  • రక్షణశాఖ మంత్రి మనోహర్ పారికర్తో గవర్నర్ నరసింహన్ భేటీ
  • నేడు హైకోర్టులో విచారణకు రానున్న అగ్రిగోల్డ్ కోసు.. కోర్టుకు తెలియకుండా ఆస్తులు విక్రయించొద్దని ఆ సంస్థకు ఆదేశాలు
  • నేడు ప్రపంచ బాక్సింగ్ చాంపియన్షిప్ ప్రారంభం
  • మహబూబ్నగర్ జిల్లాలో ప్రారంభంకానున్న కాంగ్రెస్ రైతు భరోసాయాత్ర
  • నేడు మండలి డిప్యూటీ నేతగా ప్రమాణస్వీకారం చేయనున్న నేతి విద్యాసాగర్
  • రైతుల ఆత్మహత్యలపై నిరసనలు.. నేడు గజ్వేల్లో ధర్నాలు చేపట్టనున్న టీడీపీ, బీజేపీలు
  • తిరుపతిలో నేడు అమ్మవారి సేవలు రద్దు, ఆలయ సంప్రోక్షణ అనంతరం పునర్దర్శనం
  • నేడు భద్రాచలం బంద్కు ఆదివాసీ సంఘాల పిలుపు.. భద్రాచలంను ఆదివాసీ జిల్లాగా ప్రకటించాలని డిమాండ్

Advertisement
Advertisement