టాలీవుడ్ దర్శక, నిర్మాత మృతి | Sakshi
Sakshi News home page

టాలీవుడ్ దర్శక, నిర్మాత మృతి

Published Tue, Sep 1 2015 1:03 PM

Tollywood producer mgv prasad died due to cardiac arrest

విశాఖపట్నం: విక్రమార్కుడి లవ్స్టోరీ దర్శక, నిర్మాత ఎంజీవీ ప్రసాద్ మంగళవారం గుండెపోటుతో అకస్మిక మృతి చెందారు. ఈ రోజు ఉదయం విశాఖపట్నంలోని ఆయన బాత్రూమ్లో స్నానం చేస్తుండగా అకస్మాత్తుగా గుండె పోటు వచ్చింది. దీంతో ఆయన కుప్పకూలిపోయారు. ఆ విషయం గుర్తించిన కుటుంబ సభ్యులు  ఆయన్ని ఆసుపత్రికి తరలించేందుకు ప్రయత్నించారు. ఆ క్రమంలో ఆయన మరణించారు. ప్రసాద్కు భార్య, ఇద్దరు కుమార్తెలు ఉన్నారు.
 

Advertisement
Advertisement