మనుబోలు: నంబర్లున్న ట్యాగ్లు కాళ్లకు కట్టి ఉన్న పావురాలు రెండు రోజులుగా తీరంలో విహరిస్తుండడాన్ని శ్రీపొట్టిశ్రీరాములు నెల్లూరు జిల్లా మనుబోలు మండలం కొలనకుదురు గ్రామస్తులు గుర్తించారు. బుధవారం ఓ పావురాయిని ఒక వ్యక్తి పట్టుకుని పరిశీలించగా దాని కాలికి 1,348 నంబర్ ట్యాగ్ ఉండగా, మరో కాలికి ప్లాస్టిక్ తాడు లాంటిది కట్టి ఉంది. దీంతో గ్రామస్తులు ఏమైవుంటుందో అర్థంకాక ఆందోళన చెందుతున్నారు.
సమీపంలో రాకెట్ కేంద్రం ఉండటంతో వీటి సహాయంతో ఏదైనా కుట్రకు పన్నాగం పన్నుతున్నారా అనే అనుమానాలు వ్యక్తం చేస్తున్నారు. మరి కొందరు.. చెన్నైలో పావురాళ్లకు ప్రత్యేక శిక్షణ ఇస్తారని వాటిని గుర్తించేందుకు నంబర్ ట్యాగులు కట్టి కొన్ని కిలోమీటర్ల దూరంలో విడిచి పెడతారని వాటిల్లో ఏది ముందు వదిలిన ప్రదేశానికి వెళితే ఆ పావురం గెలిచినట్లు ప్రకటిస్తారని పేర్కొంటున్నారు. దీనిపై రూ.లక్షల్లో బెట్టింగులు జరుగుతుంటాయి. ప్రస్తుతం కొలనకుదురులో కనిపిస్తున్న పావురాళ్లు ఆ కోవకు చెందినవే అయి ఉంటాయని భావిస్తున్నారు.
కాళ్లకు ట్యాగ్‌లతో పావురాళ్ల విహారం
Published Thu, Feb 11 2016 10:12 AM
Advertisement
ఆ బీప్ సౌండ్ వస్తేనే.. మీ ఓటు వేసినట్టు
ఇది కదా క్రేజ్ అంటే.. సీఎం జగన్ ఇంటర్వ్యూకి మిలియన్ల వ్యూస్
Sakshi.com ఇప్పుడు సరికొత్తగా మీ ముందుకు
కాపులు, ముస్లింలకు రిజర్వేషన్లు అక్కర్లేదు: పవన్‌కళ్యాణ్
రైతు కుమార్తె విజయం.. రిషబ్ శెట్టి అభినందనలు
పులివెందుల ప్రజలకు ఇద్దరిపైనా ప్రేమే: వైఎస్ భారతి
RCB Vs PBKS: కోహ్లి అరుదైన రికార్డు.. ఐపీఎల్ చరిత్రలోనే తొలి క్రికెటర్‌గా
Phone Tapping Case: ఫోన్ ట్యాపింగ్ కేసులో బిగ్ ట్విస్ట్..
బిజీగా ఉండటం ఇంత డేంజరా! హెచ్చరిస్తున్న సైకాలజిస్ట్‌లు
కారులో వాసన బాగుందని తెగ పీల్చుకుంటున్నారా.?
బలిజ కార్పొరేషన్ ఏర్పాటు చేయాలని వినతి
జన్మభూమి కమిటీలతో టీడీపీ దోపిడీ
పథకాల నగదును చంద్రబాబే ఆపించారు
వ్యాపారులపై పగబట్టిన దామచర్ల
జగనన్న పంపిన సేవకుడిని
మౌలిక వసతులకు పెద్దపీట
అధునాతన వైద్యం
'డబుల్ ఇస్మార్ట్' తర్వాత ఆ ఓటీటీలో ఎంట్రీ ఇస్తున్న 'రామ్'
పరిశ్రమలపై పనికిమాలిన కథ
సీఎం జగన్‌తోనే రాష్ట్రాభివృద్ధి
తప్పక చదవండి
- సమంత వద్ద జాబ్ చేయాలనుకుంటున్నారా..? ఇలా సంప్రదించండి
- గీతాంజలి పిల్లల పేరిట రూ.20లక్షలు ఎఫ్డీ
- ఢిల్లీలో హఠాత్తుగా మారిన వాతావరణం.. ఈదురు గాలులతో అతలాకుతలం!
- Rahul Gandhi: యూపీలో ‘ఇండియా’ తుపాను
- 27 రోజులు.. 57 సభలు, రోడ్ షోలు
- మీ భూమి మీదే..
- బీజేపీ వస్తే రాజ్యాంగం రద్దు
- పసిడికి అక్షయ తృతీయ శోభ
- CM Jagan: కదిలించిన కడప చైతన్యం
- ఆ బీప్ సౌండ్ వస్తేనే.. మీ ఓటు వేసినట్టు
Advertisement