ఈ-వేలానికి భారీ స్పందన తొలిరోజు పాల్గొన్నవారు 267మంది
సాక్షి, హైదరాబాద్: ఎర్రచందనం వేలానికి అనూహ్య స్పందన వచ్చింది. 4,160 టన్నుల ఎర్రచందనం విక్రయించడానికి ప్రభుత్వం ఈ-వేలంలో భాగంగా తొలి రోజు సోమవారం 30 లాట్లకు వేలం నిర్వహించారు. టన్ను ఎర్రచందనం ఎ-గ్రేడ్‌కు గరిష్టంగా రూ. 1.95 కోట్లు, బి-గ్రేడ్‌కు గరిష్ట ధర రూ. 1.55 కోట్లు, కనిష్ట ధర రూ.56.65 లక్షల ధర పలికింది. సి-గ్రేడ్‌కు రూ. 16.51 లక్షల నుంచి రూ. 35.16 లక్షల వరకు ధరలు కోట్ చేశారు. తిరుపతి డిపోలో ఉన్న 30 లాట్లుగా విభజించిన 862 టన్నుల ఎర్రచందనం విక్రయానికి ఈ-వేలం నిర్వహించారు. ఈ-వేలం వివరాలను మంగళవారం అరణ్యభవన్‌లో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలోప్రధాన అటవీ సంరక్షణ అధికారి ఏవీ జోసెఫ్‌తో కలిసి పీకే ఝా వెల్లడించారు.
ఎర్రచందనం ‘ఎ’ గ్రేడ్ టన్ను ధర 1.95 కోట్లు
Published Wed, Nov 26 2014 3:05 AM
Advertisement
స్టార్ హీరోలతో యాక్టింగ్.. ఆ కమెడియన్ ఇలా అయిపోయాడేంటి!
భర్తతో విడిపోయిన హీరోయిన్.. కూతురితో కలిసి..
మారిన క్రెడిట్ కార్డ్ నిబంధనలు.. మే 1 నుంచి అమల్లోకి..
గోబెల్స్ స్ఫూర్తితో.. ప్రధాని మోదీపై జైరాం ఆగ్రహం
ఇక ‘వందే మెట్రో’.. రైల్వే కీలక అప్డేట్
హైదరాబాద్‌లో భారీగా పెరిగిన ఆఫీస్ లీజింగ్
అతి త్వరలోనే గ్రేట్ సమ్మర్ సేల్.. స్మార్ట్ఫోన్లపై భారీ డిస్కౌంట్లు!
Shankar-Ram Charan Movie: సరికొత్త పాత్రలో చెర్రీ
కొత్త రకం ఏటీఎంలు.. భారత్‌తో తొలిసారి
ఉత్తరాఖండ్ టూరిజం ఆధ్వర్యంలో ‘నక్షత్ర సభ’: థ్రిల్లింగ్ అనుభవం కావాలంటే!
IPL 2024: ఇవెక్కడి క్యాచ్‌లు రా బాబు.. చూస్తే ఫ్యూజ్‌లు ఎగిరిపోవాల్సిందే..!
'ఛీ, నీ బతుకు'.. చురకలంటించిన కలర్స్ స్వాతి
12 పరుగులకే ఆలౌట్.. టీ20ల్లో రెండో అత్యల్ప స్కోర్
జగనన్న పాలనతో పెత్తందార్ల కడుపు మండుతోంది: నాగార్జున యాదవ్
ఫోన్ ట్యాపింగ్ కేసులో కీలక పరిణామం
ఆది సాయికుమార్ కొత్త మూవీ.. గోవాలో మ్యూజిక్ సిట్టింగ్స్
కాంగ్రెస్‌కు శామ్ పిట్రోడా రాజీనామా
స్టార్ హీరోలతో యాక్టింగ్.. ఆ కమెడియన్ ఇలా అయిపోయాడేంటి!
ఫ్రెండ్ కోసం పెళ్లినే వాయిదా వేసుకున్న హీరోయిన్ (ఫోటోలు)
ఓట్ల తాయిలాలు షురూ.. బీజేపీపై దీదీ ఫైర్
తప్పక చదవండి
- ఓట్ల తాయిలాలు షురూ.. బీజేపీపై దీదీ ఫైర్
- ఒక్క క్లిక్‌తో ‘ఏపీ పాలిసెట్’ ఫలితాలు
- సుప్రీత మైండ్ బ్లోయింగ్ గ్లామర్.. ఫారెన్ వీధుల్లో కేతిక!
- పిట్రోడా వ్యాఖ్యల దుమారం.. నిర్మలా సీతారామన్ ఆగ్రహం
- పవన్ మూవీ రిలీజ్ డేట్‌కి టెండర్ వేసిన 'దేవర'?
- ఓటీటీలోకి వచ్చేస్తున్న మరో వివాదాస్పద మూవీ
- టీ20 వరల్డ్‌కప్ 2024 కోసం భారత బి టీమ్.. కెప్టెన్‌గా కేఎల్ రాహుల్..!
- ‘నోరు మెదపరేం రాహుల్జీ?’..ప్రధాని మోదీ విమర్శలు
- ల్యాండ్ టైట్లింగ్ చట్టం నిజాలివిగో..
- బాబోస్తే ఆరోగ్యశ్రీ గో..వింద
Advertisement