కోహ్లీకి ఆ సత్తా ఉంది: ధోనీ | Sakshi
Sakshi News home page

కోహ్లీకి ఆ సత్తా ఉంది: ధోనీ

Published Fri, Jan 13 2017 3:34 PM

పరిమిత ఓవర్ల క్రికెట్ కెప్టెన్సీకి వీడ్కోలు పలికిన మహేంద్రసింగ్ ధోనీ తన భవిష్యత్ కార్యాచరణ ఏంటన్నది వెల్లడించాడు. అన్ని ఫార్మాట్లలో జట్టును నడిపించే సత్తా టీమిండియా కెప్టెన్ విరాట్ కోహ్లీకి ఉందని కొనియాడాడు.

Advertisement
Advertisement