మేము నిశ్చితార్థం చేసుకోవడం లేదు | Sakshi
Sakshi News home page

మేము నిశ్చితార్థం చేసుకోవడం లేదు

Published Fri, Dec 30 2016 1:33 PM

బాలీవుడ్ నటి అనుష్క శర్మతో జనవరి1వ తేదీన నిశ్చితార్థం చేసుకోబోతున్నట్లు వచ్చిన వార్తలను భారత టెస్టు కెప్టెన్ విరాట్ కోహ్లి ఖండించాడు. ప్రస్తుతం నిశ్చితార్థానికి సంబంధించిన ఎటువంటి యోచన లేదని కోహ్లి తాజాగా పేర్కొన్నాడు. ఈ మేరకు మీడియాలో వెలుగు చూసిన వార్తలు రూమర్లేనంటూ కోహ్లి కొట్టిపారేశాడు.

Advertisement
Advertisement