బౌన్సర్లతో భయపెట్టాడు! | Sakshi
Sakshi News home page

బౌన్సర్లతో భయపెట్టాడు!

Published Tue, Nov 29 2016 2:05 PM

ఇంగ్లండ్ తో మూడో టెస్టులో భారత ప్రధాన పేసర్ మొహ్మద్ షమీ అద్భుతమైన బౌలింగ్తో ఆకట్టుకున్నాడు. ఒకవైపు పదునైన ఫుల్ లెంగ్త్ బంతులను సంధిస్తునే, మరొకవైపు బౌన్సర్లతో ఇంగ్లండ్ ఆటగాళ్లను హడలెత్తించాడు.

Advertisement

తప్పక చదవండి

Advertisement