అప్పుడే ఆశలు వదులుకున్నా: యువీ | Sakshi
Sakshi News home page

అప్పుడే ఆశలు వదులుకున్నా: యువీ

Published Fri, Jan 20 2017 12:03 PM

దాదాపు మూడేళ్ల తరువాత భారత వన్డే జట్టులోకి వచ్చిన యువరాజ్.. పునరాగమనం తరువాత ఆడిన రెండో వన్డేలోనే ఆకట్టుకున్నాడు. ఇంగ్లండ్ పై రెండో వన్డేలో యువరాజ్ 150 పరుగుల్ని నమోదు చేసి తన రీ ఎంట్రీని ఘనంగా చాటుకున్నాడు.

Advertisement

తప్పక చదవండి

Advertisement