రవికిరణ్‌ ను కలిసిన విజయ సాయిరెడ్డి | Sakshi
Sakshi News home page

రవికిరణ్‌ ను కలిసిన విజయ సాయిరెడ్డి

Published Tue, May 16 2017 2:35 PM

గుంటూరు సబ్‌జైల్లో ఉన్న పొలిటికల్‌ పంచ్‌ అడ్మిన్‌ రవికిరణ్‌ను మంగళవారం మధ్యాహ్నం వైఎస్‌ఆర్‌ కాంగ్రెస్‌ పార్టీ ఎంపీ విజయ సాయిరెడ్డి పరామర్శించారు.

Advertisement
Advertisement