ప్రత్యేక హోదాతో లాభాలివే: వైఎస్ జగన్ | Sakshi
Sakshi News home page

ప్రత్యేక హోదాతో లాభాలివే: వైఎస్ జగన్

Published Tue, Sep 1 2015 3:36 PM

రత్యేక హోదా వేరు, ప్రత్యేక ప్రోత్సహకం వేరన్న ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు మాటలను ప్రతిపక్షనేత వైఎస్‌ జగన్‌ మోహన్‌ రెడ్డి తప్పుబట్టారు. స్పెషల్‌ స్టేటస్‌ అంటే ఏంటి? దాని వల్ల కలిగే ప్రయోజనాలేంటనే విషయాన్ని వైఎస్ జగన్‌ సోదాహరణంగా అసెంబ్లీలో వివరించారు. ప్రత్యేక హోదాతో ఉత్తరాఖండ్‌ ఎలా లబ్ది పొందిందో వివరణ ఇచ్చారు.

Advertisement

తప్పక చదవండి

Advertisement