గన్నవరం చేరుకున్న వైఎస్ జగన్. | Sakshi
Sakshi News home page

గన్నవరం చేరుకున్న వైఎస్ జగన్.

Published Thu, Jan 19 2017 10:28 AM

వైఎస్సార్‌ కాంగ్రెస్‌ అధ్యక్షుడు, ప్రతిపక్ష నేత వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి గురువారం రాజధాని ప్రాంత గ్రామాల్లో పర్యటిస్తున్నారు. ఉదయం 9.20 గంటల సమయంలో ఆయన గన్నవరం విమానాశ్రయం చేరుకున్నారు. అక్కడి నుంచి నేరుగా రాజధాని అమరావతి ప్రాంతానికి బయలుదేరారు.

Advertisement

తప్పక చదవండి

Advertisement