రోడ్డుపై పెళ్లికొడుకును చితకబాదిన భార్య | Sakshi
Sakshi News home page

రోడ్డుపై పెళ్లికొడుకును చితకబాదిన భార్య

Published Sun, Mar 5 2017 11:51 AM

పెళ్లికి అన్ని ఏర్పాట్లు చేశారు. వివాహ వేడుక వద్దకు పెళ్లికుమారుడిని ఊరేగింపుగా తీసుకు వెళ్తున్నారు. ఇంతలో ఓ మహిళ కుటుంబసభ్యులతో కలసి వచ్చి.. ఆయన తన భర్త అని, తనను మోసం చేసి రెండో పెళ్లి చేసుకుంటున్నాడని రోడ్డుపై చితకబాదింది.